IIM Ahmedabad

అహ్మదాబాద్ దిగగానే, అక్కడి వారికి IIM అంటే తెలియదు – మేనేజ్మెంట్ వస్త్రపూర్ అనాలి. అది మొత్తం సుమారు 67 ఎకరాల కాంపస్ లో 39 ఎకరాల కొత్త కాంపస్, ఒక పెద్ద రోడ్ కింద అండర్ పాస్ (underpass) ద్వారా కలుప/అతుకబడి ఉన్నది – pic below source: google images ఆ విధంగా, విద్యా వత్సరం మొదలు అవటానికి ఒక నెల ముందే campus కు కొందరు వెళ్తారు. కేవలం, IIT, NIT, Engineer …

IIM Ahmedabad Read More »