List of the top 15 MBA colleges after clearing the CAT exam

IIM Ahemdabad IIM Bangalore IIM Calcutta IIM Lucknow IIM Kozhikode IIM Indore IIM Shillong IIM Trichy IIM Udaipur FMS Delhi MDI G SPJAIN NITIE Mumbai IIT B SJMSOM IIT D

Read More

క్యాట్ పరిక్ష

  భారతదేశంలో ఎంబీఏ కోర్సుల్లో ఎన్రోల్ అయిన వారి సంఖ్య పెరగడం,  యువ గ్రాడ్యుయేట్లకు 100% ప్లేస్‌మెంట్లు మరియు  వేతన భారీ ప్యాకేజీలు  అనేక కొత్త ఐఐఎంలు మరియు ప్రైవేటు బిజినెస్స్ స్కూల్స్  పెరుగుదలకు  దారితీసింది. ప్రతిష్టాత్మక ఐఐఎంలు మరియు ఇతర మ్యానేజ్మెంట్  స్కూల్స్ లో చేరడానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ లేదా క్యాట్ కోసం ఏటా లక్షలాది ఆశావాదులు(Aspirants)  దరఖాస్తు చేసుకుoటున్నారు.భారత దేశం లో అత్యంత క్లిష్టమైన(Tough) పరిక్షలలో CAT ఒకటి అందులో విజయం సాధించడం అంత సులువు కాదు.     అనేక పెద్ద కంపెనీలలో    ప్లేస్‌మెంట్ కోసం ఎంబీఏ గ్రాడ్యుయేట్ల లబిస్తున్నప్పటికి  రిక్రూటర్లు తరచుగా మేనేజ్‌మెంట్ డొమైన్‌లో టాలెంట్ పూల్ లేకపోవడం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. ఈ సమస్య పరిశ్రమ ఆధారిత విద్య మరియు శిక్షణ యొక్క నాణ్యతలో ఉంది. కోర్సు పూర్తయిన తరువాత, రిక్రూటర్లు లేవనెత్తే ఉపాధియేతర (non-employability) సమస్య మరియు టైర్ 2 మరియు టైర్ 3 బి స్కూల్స్   – పరిశ్రమ కు అనుసంధానం కాకపోవడం వంటి పలు…

Read More