ఎంబీఏ

రెండేళ్ల కాలవ్యవధి గల కోర్సు మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ). ప్రథమ, ద్వితీయ సెమిస్టర్లలో విద్యార్థులు మేనేజ్‌మెంట్‌ విద్య ప్రాథమిక విషయ పరిజ్ఞాన (కోర్‌) సబ్జెక్టులైన నిర్వహణ సూత్రాలు, హ్యూమన్‌ రిసోర్సెస్‌, స్టాటిస్టిక్స్‌, ఆర్థికశాస్త్రం, ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్‌ సబ్జెక్టులను అభ్యసిస్తారు. ప్రాథమిక సబ్జెక్టులు విద్యార్థులకు మేనేజ్‌మెంట్‌ భావనలు, సిద్ధాంతాల పట్ల పటిష్ట్టమైన పునాదిని వేస్తాయి. మొదటి ఏడాది పూర్తిచేసినవారు రెండో సంవత్సర ప్రవేశానికి ముందు స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.ఎంబీఏను ఎంచుకున్నవారు ముందు …

ఎంబీఏ Read More »