ఎంబీఏ, పీజీడీఎంతో మంచి ఉద్యోగ అవకాశాలు.. లక్షల్లో జీతాలు

మేనేజ్‌మెంట్ కోర్సులకు యువతలో ఎంతో క్రేజ్! కారణం.. దేశ విదేశాల్లో లభిస్తున్న అవకాశాలే!! ఏదైనా డిగ్రీతో మేనేజ్‌మెంట్ పీజీలో చేరొచ్చు.ముఖ్యంగా ఇంజనీరింగ్+ మేనేజ్‌మెంట్ పీజీ పూర్తిచేసిన వారి కెరీర్ ఉజ్వలంగా ఉంటుందనే అభిప్రాయం ఉంది.  మేనేజ్‌మెంట్ పీజీ అనగానే గుర్తుకొచ్చే కోర్సులు.. ఎంబీఏ, పీజీడీఎం/పీజీపీఎం. ఈ రెండు కోర్సులు ఒకటే అని కొందరు.. కాదు వేర్వేరు అని మరికొందరు వాదిస్తారు. దాంతోపాటే ఎంబీఏలో చేరాలా..?! లేదా పీజీడీఎం/పీజీపీఎం ఎంచుకోవాలా అనే సందేహం విద్యార్థుల్లో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో.. ఎంబీఏ, పీజీడీఎం/పీజీపీఎంల మధ్య తేడా.. ప్రత్యేకతలు, ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం.. ఎంబీఏ వర్సెస్ పీజీడీఎం మేనేజ్‌మెంట్ కోర్సుల్లో తరచుగా వినిపించే పేర్లు.. ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్).. పీజీడీఎం (పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్).. పీజీపీఎం(పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్). ఎంబీఏ అంటే మాస్టర్…

Read More