IIM Ahmedabad

అహ్మదాబాద్ దిగగానే, అక్కడి వారికి IIM అంటే తెలియదు – మేనేజ్మెంట్ వస్త్రపూర్ అనాలి. అది మొత్తం సుమారు 67 ఎకరాల కాంపస్ లో 39 ఎకరాల కొత్త కాంపస్, ఒక పెద్ద రోడ్ కింద అండర్ పాస్ (underpass) ద్వారా కలుప/అతుకబడి ఉన్నది – pic below source: google images ఆ విధంగా, విద్యా వత్సరం మొదలు అవటానికి ఒక నెల ముందే campus కు కొందరు వెళ్తారు. కేవలం, IIT, NIT, Engineer లే కాక, డాక్టర్లు, లాయర్లు, కామర్స్, వ్యవసాయ డిగ్రీ, పని అనుభవం ఉన్న వారు, చివరికి IPS, IRS ఆఫీసర్లు కూడా ఇక్కడ PGP కోర్స్ చేయడానికి వస్తారు. పక్క క్లాస్ లో కూర్చున్నది ఒక రాష్ట్ర స్థాయి లేక జాతీయ స్థాయి ఇంటర్ బోర్డ్స్ లేక IIT-JEE…

Read More