విదేశీ భాష… అవకాశాల బాట…
విదేశీ భాష నేర్చుకోవడం ఒకప్పుడు హాబీ. ఇప్పుడు అదే అవకాశాలకు బాట వేస్తోంది. ఫారిన్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం సంపాదిస్తే… ట్రాన్స్లేషన్, ఇంటర్‌ప్రిటేషన్, టీచింగ్, రీసెర్చ్‌ల్లో దేశ, విదేశాల్లో కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగంలోని జాబ్స్‌తో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రాయబార కార్యాలయాలు, మల్టీనేషనల్ కంపెనీలు, కాల్ సెంటర్స్, టూరిజం సంస్థల్లో అవకాశాలు మెండు. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, అరబిక్, పర్షియన్, పోర్చుగీస్, చైనీస్, జపనీస్, రష్యన్… ఇలా ఏ …
You must be logged in to post a comment.