ఫ్యాషన్ టెక్నాలజీ
ఇంటర్ తర్వాత ఉద్యోగావకాశాలున్నది ఫ్యాషన్ టెక్నాలజీ రంగం ఒకటి. ఇందుకోసం జాతీయ స్థాయితోపాటు రాష్ట్ర స్థాయిలోనూ పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. దీనికి హైదరాబాద్‌తో సహా పలు చోట్ల క్యాంపస్‌లు ఉన్నాయి. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. దీనికి అహ్మదాబాద్‌తోపాటు విజయవాడ, కురుక్షేత్రల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటితోపాటు యూసీడ్ ద్వారా ఐఐటీ బాంబే, గువాహటి, పలుసంస్థల్లో డిజైన్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థలన్నీ ఇంటర్ విద్యార్హతతో డిజైన్‌లో బ్యాచిలర్ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.నిఫ్ట్‌లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్స్: యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్,…
Read More
You must be logged in to post a comment.