ఫ్యాషన్ రంగం.. ఉద్యోగావకాశాలు
నేటి తరం లైఫ్ స్టైల్లో ‘ఫ్యాషన్’ ఓ భాగం. తలపై పెట్టుకొనే హ్యాట్ నుంచి పాదరక్షల వరకు.. అన్నింటా ఫ్యాషన్ ఉట్టిపడాలనుకుంటున్న రోజులివి. ఫలితంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ ఆకాశమే హద్దుగా వృద్ధి చెందుతోంది. అందుకే ఈ రంగంలో అవకాశాలు విస్తృతమవుతున్నాయి. దాంతో యువత ఫ్యాషన్ కోర్సుల వైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో.. ఫ్యాషన్ కోర్సులు, అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు, ఫ్యాషన్ రంగంలో ముఖ్యమైన జాబ్ ప్రొఫైల్స్, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం..కోర్సులు.. ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఏడాది వ్యవధితో డిప్లొమా, మూడు/నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్, రెండేళ్ల వ్యవ«ధితో మాస్టర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ కమ్యూనికేషన్. బ్యాచిలర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(ఫ్యాషన్ డిజైన్), బీఎస్సీ ఫ్యాషన్ డిజైన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(ఫ్యాషన్ కమ్యూనికేషన్), బ్యాచిలర్ ఆఫ్…
Read More
You must be logged in to post a comment.