సివిల్‌ ఇంజనీరింగ్‌

రోడ్లు, ప్రాజెక్టులు, భవంతుల నిర్మాణంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ కీలకం. ఇది చాలా పురాతన డిసిప్లిన్‌. సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి వస్తున్న గ్రాడ్యుయేట్లకు కనీసం మూడు ఆఫర్లు ఉంటున్నాయని చెబుతున్నారు.కోర్సులో భాగంగా స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ (అనాలసిస్‌ డిజైన్‌) ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ (నీటి సరఫరా, పారుశుద్ధ్యం, కాలుష్యం), బయో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌ (సాయిల్‌ మెకానిక్స్‌, ఫౌండేషన్‌ ఇంజనీరింగ్‌) ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ (వాటర్‌ రిసోర్సెస్‌ ఇంజనీరింగ్‌ భూగర్భ ఉపరితల జలవనరులు) హైడ్రాలిక్‌ ఇంజనీరింగ్‌/ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ (సర్క్యూట్స్‌, ఒత్తిడి, పంపింగ్‌ స్టేషన్లు), ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజనీరింగ్‌ (ట్రాఫిక్‌ ప్లానింగ్‌, ఫ్లయ్‌ ఓవర్లు, రహదారుల డిజైన్‌, హైవే సంబంధిత మెకనైజేషన్‌) తదితర అంశాలను చదవాల్సి ఉంటుంది. .స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌, జియో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌, వాటర్‌ రిసోర్స్‌, స్పేషియల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ తదితరాల్లో పీజి చేయవచ్చు. .ప్రతి పదిహేను మంది విద్యార్థులకు ఒక…

Read More

సివిల్ ఇంజనీరింగ్ (Civil Engineering)

Globalisation has brought infrastructure sector boom in a gigantic manner all over the world resulting in great demand for Civil engineers. Civil Engineers play a pivotal role in creating the man made environment and protecting the natural environment. Modern constructions, skyscrapers, underground railways, metro rails, gigantic malls apartments, airports, harbours, rail and road net works, Satellite launching stations are all result of civil engineer vision, planning and execution. Civil engineers plays vital role in disaster and drought mitigation and management makes society to live happily with health and wealth. Civil…

Read More