మెరైన్‌ ఇంజనీరింగ్‌

భూమిలో మూడువంతులు నీరే ఉండటంవన సవాళ్ళు స్వీకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తులను మెరైన్‌ ఇంజనీరింగ్‌ ఆకట్టుకుంటుంది. సముద్రంలో ముఖ్యంగా సంబంధిత పరికరాలతో పనిచేయాలనే ఉత్సాహం ఉంటే చాలు, అవకాశాలకు కొదువలేదు. నీటిపై సాధారణ ప్రయాణం ఇప్పటికీ తక్కువే అయినప్పటికీ, ఎనభై శాతం వస్తు రవాణా మాత్రం ఈ మార్గం మీదుగానే సాగుతోందన్నది సత్యం. అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు ప్రధానంగా నౌకలు, ఇతర వాటర్‌ వెసల్స్‌ ద్వారానే సాగుతోంది. ఆయా నౌకలు, నేవిగేషన్‌కు సంబంధించి వృత్తిపరంగా ఎదిగేందుకు మెరైన్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ప్రాథమిక కోర్సు.నాటికల్‌ ఆర్కిటెక్చర్‌, సైన్స్‌ సబ్బెక్టుతో కలగలిసే మెరైన్‌ ఇంజనీరింగ్‌ కోర్సు అవుతుంది. సముద్రాలు, తీర ప్రాంతాలు లేదా ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌ సంబంధ అద్యయనం అలాగే పరిశోధనలను మెరైన్‌ ఇంజనీరింగ్‌గా పేర్కొనవచ్చు. నౌకలు లేదా చిన్నపాటి పడవ నిర్మాణం, నిర్వహణ తదితరాలు మెరైన్‌ ఇంజనీరింగ్‌…

Read More

మెరైన్ ఇంజనీరింగ్ (Marine Engineering

దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీ..  ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ.. నాలుగేళ్ల బీటెక్  మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. కోల్‌కతా, చెన్నై, ముంబై క్యాంపస్‌ల్లో ఈ కోర్సు ఉంది. ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. దీంతోపాటు ముంబై క్యాంపస్‌లో ఏడాది వ్యవధి గల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు అందుబాటులో ఉంది. ముఖ్యంగా మెరైన్ ఇంజనీరింగ్ కోర్సు ద్వారా ఓడల తయారీ, డిజైన్, ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. ఓడలు, వాటికి సంబంధించిన యంత్రాల తయారీపై ఈ కోర్సు ప్రధానంగా దృష్టిసారిస్తుంది. మెరైన్ ఇంజనీర్లకు మర్చెంట్ నేవీలో అవకాశాలు లభిస్తారుు. ఓడలకు సంబంధించి యంత్రాల పనితీరు నిర్వహణ బాధ్యత వీరిదే. ఓడ సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో అన్ని రకాల ఇంజన్లు,…

Read More