మెకట్రానిక్స్
మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఈ రెండింటి మేళవింపే మెకట్రానిక్స్. ఇందులో కంప్యూటర్ ఇంజినీరింగ్, టెలీకమ్యూనికేషన్స్, సిస్టమ్ ఇంజినీరింగ్, కంట్రోల్ ఇంజినీరింగ్ కూడా ఉంటాయి. మొబైల్ ఫోన్లు, మోటార్ కార్లు, ఇండస్ట్రియల్ రోబోట్లు రూపొందించడానికి మెకానికల్, ఎలక్ట్రికల్ అంశాల్లో ప్రావీణ్యం అవసరం. దీంతో తయారీరంగం చాలా వరకూ మెకట్రానిక్స్పై ఆధారపడుతోంది. అలాగే ఆటోమేషన్కూ ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా మెకట్రానిక్స్ చదివినవారికి అవకాశాలు విస్తరించాయి. ఫాక్స్కాన్, మారుతి లాంటి తయారీ సంస్థల్లో వీరికి ఎక్కువగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మెకట్రానిక్స్లో …
You must be logged in to post a comment.