బయో మెడికల్ ఇంజినీరింగ్
సీటీ స్కాన్, ఎంఆర్ఐ తదితరాలతోపాటు రోగ నిర్ధారణ, వైద్యంలో ఉపయోగించే పలు పరికరాలను బయో మెడికల్ ఇంజినీర్లు తయారు చేస్తారు. వీటిని రూపొందిచడానికి ఒక్క ఇంజినీరింగ్ ప్రావీణ్యం సరిపోదు. మెడిసిన్, బయాలజీ కూడా తెలియాలి. అందుకే బయాలజీ, ఇంజినీరింగ్లను కలిపి బయో మెడికల్ ఇంజినీరింగ్ సృష్టించారు. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, మెటీరియల్ సైన్స్, బయాలజీ, మెడిసిన్ విభాగాలు ఉంటాయి. ఇంజినీరింగ్ సూత్రాలను బయాలజీ, మెడిసిన్కు అన్వయించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి …
You must be logged in to post a comment.