బయో టెక్నాలజి
బయో ఇంజనీరింగ్ కు కొనసాగింపుగా ఈ సబ్జెక్టును పేర్కొనవచ్చు. థియరీ, ల్యాబ్‌లో ప్రయోగాుగా బయోటెక్నాలజీ ఉంటుంది. సరిగ్గా అదే సమాచారం ఆధారంగా ఉత్పత్తులను రూపొందించడాన్ని బయో ఇంజనీరింగ్‌గా పేర్కొనవచ్చు. జన్యుపరంగా మానవ అవయవాన్ని రూపొందించానుకుంటే ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందన్నది ఇక్కడ తేలుస్తారు. బయోకాన్, రాన్ బాక్సీ, శాంతా బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటివారు ఈ నిపుణులకోసం ఎదురు చూస్తున్నారు. ఈ కోర్సులో భాగంగా మాలిక్యుర్ లైఫ్ సైన్సెస్, బయో ప్రాసెస్ టెక్నాజీ, సెల్ బయోలజీ, …
You must be logged in to post a comment.