ఫుడ్ టెక్నాలజీ ఇంజినీరింగ్
సైన్స్, ఇంజినీరింగ్ రెండింటి కలయికే ఫుడ్ టెక్నాలజీ. ఆహారాన్ని శుద్ధిచేసి, భద్రంగా ప్యాకెట్లో ఉంచడానికి ఇటు సైన్స్ అటు ఇంజినీరింగ్ రెండు అంశాల్లోనూ ప్రావీణ్యం ఉండాలి. ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్, ప్రిపరేషన్, ప్యాకేజింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ టెక్నాలజీలో కీలక దశలు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. పట్టణాలతోసహా గ్రామాల్లోనూ ప్యాకెట్ పుడ్ తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం నెలకు సగటున ఒక వ్యక్తి గ్రామాల్లో రూ.113, పట్టణాల్లో రూ.236 …
You must be logged in to post a comment.