కెమికల్‌ ఇంజనీరింగ్‌

ఉత్సాహవంతులకు మంచి ప్యాకేజ్‌ మరియు బహుళ ఆదరణ పొందిన కోర్సులో కెమికల్‌ ఇంజనీరింగ్‌ ఒకటి. ప్యూర్‌ అప్లయిడ్‌ సైన్స్‌ పరిధిలోకి కెమికల్‌ ఇంజనీరింగ్‌ వస్తుంది. దేశంలో మెజార్టీ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఈ బ్రాంచీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ పీజి ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. సైన్స్‌ ఆధారంగా సాంకేతిక ముఖ్యంగా పరిశ్రము అభివృద్ధి చెందిన క్రమంలో కెమిస్ట్రీ తోడ్పాటు ఎక్కువే. సరిగ్గా ఇందువల్లే కెమికల్‌ ఇంజీరింగ్‌ ఒక వృత్తిగా బలపడింది. కెమికల్‌ ప్లాంట్ల డిజైనింగ్‌ నిర్వహణ, ముడి పదార్థాల నుంచి వృధా తొగింపునకు తోడు వాటి విలువ పెంచేందుకు కావల్సిన కెమికల్‌ ప్రాసెస్‌ అభివృద్ధి తద్వారా పెద్ద ఎత్తున ఉత్పత్తిలో కెమికల్‌ ఇంజనీరింగ్‌ పాత్ర చాలాఎక్కువ. కెమిస్ట్రీ, ఇంజనీరింగ్‌ కలగలసిన పరిజ్ఞానంతో వివిధ రసాయనాలు, సంబంధిత ఉప ఉత్పత్తులు సాధించవచ్చు.ఇంజనీరింగ్‌లోనే ఇదో వైవిధ్యభరిత డిసిప్లిన్‌. బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, మినరల్‌ ప్రాసెసింగ్‌…

Read More

Chemical Engineering

Chemical Engineering involves the design and maintenance of chemical plants and the development of chemical processes for converting raw materials or chemicals into valuable forms including those to remove chemicals from waste materials, to enable large-scale manufacture. It combines knowledge of Chemistry and Engineering for the production of chemicals and related by-products. Chemical Engineering is the apt career for those who have an aptitude and interest to work with chemicals. However, Chemical Engineering is different from chemical technology. The former is concerned with the designing, supervision, construction, installation and operation…

Read More