ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌

ఏరోస్పేస్ ఇంజనీర్లు ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్‌ల డిజైన్, డెవలప్‌మెంట్, కన్‌స్ట్రక్షన్, టెస్టింగ్, రీసెర్చ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్.. ఏరోనాటికల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌ల కలయిగా ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ భూ వాతావరణంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అంశాల గురించి పేర్కొంటే.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ భూ వాతావరణానికి వెలుపల ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన విషయాలను వివరిస్తుంది.అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో 10+2 లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఐఐటీలు జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తుంటే… ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు స్వీయ ప్రవేశ విధానాన్ని అమలుచేస్తున్నాయి.గ్రాడ్యుయేషన్ స్థాయి …

ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ Read More »