ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీరింగ్‌

పారిశ్రామిక వ్యర్థాలతో నీటిని కాలుష్య పరుస్తున్న పదిదేశాలో భారత్‌ కూడా ఒకటి. అందువల్లే ఇటీవ కాలవలో పర్యావరణంపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నిజానికి ఈ కోర్సు సివిల్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌ సమ్మళితం. అలాగే అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్న సంస్థలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఈ కోర్సులో మొదట్లో మంచినీటి శుభ్రత, ద్రవ, ఘన రూపాల్లో ఉన్న వ్యర్థాల నిర్వహణ మాత్రమే ఉండేది. అయితే, మారుతున్న వాతావరణంలో గాలి, నేల కాలుష్యం, ప్రమాదకర వ్యర్థాలు తదితరాలను అధ్యయనం చేయాల్సిన అంశాలుగా ముందుకొచ్చాయి. వాస్తవానికి ఇది ఒక ఇంటర్‌ డిసిప్లినరీ. మానవుడికి మంచి వాతావరణాన్ని కలుగజేయడం లక్ష్యంగా ఇది రూపొందింది. పరిసరాలు అంటే భూమి, గాలి, నీరు వంటివి. వీటన్నింటి దృష్ట్యా మానవుడికి నాణ్యమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలుగజేయడమనే బృహత్తర బాధ్యతను ఈ కోర్సు…

Read More