ఇన్‌స్ట్రుమెంటేషన్‌

వివిధ కొలతకు ఉపయోగించే పరికరాల నిర్వహణలో స్పెషలైజేషన్‌గా ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ను పేర్కొనవచ్చు. ట్రబుల్‌ షూటింగ్‌, మరమత్తు పనులను ఈ కోర్సు చేసిన ఇంజనీర్లు చేపడతారు. సంపూర్ణ రక్షణ, స్థిరత్వం, విశ్వసనీయత, గరిష్ట ప్రయోజనాల సాధన యావత్తు ప్రక్రియలో అంతిమ లక్ష్యంగా చెప్పవచ్చు.మాన్యుఫాక్చరింగ్‌ లేదా కెమికల్‌ ప్లాంట్లలో ఈ ఇంజనీర్ల సేవలు అవసరమవుతాయి. పవర్‌ ఇంజనీర్లు, ఎలక్ట్రీషియన్‌, పైప్‌ ఫిట్టర్లు తదితరులు ఈ ఫీల్డ్‌లో ఉంటారు. ఇంజనీరింగ్‌ కంపెనీల లేదంటే విభిన్న వర్కింగ్‌ పరిస్థితులో వీరి సేవలు అవసరమవుతూ ఉంటాయి.ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజిలు ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి. మొత్తం ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సిస్టమ్‌ డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌, మెయింటెనెన్స్‌ కార్యకలాపాలో ఈ ఇంజనీర్ల అవసరం ఉంటుంది. ఒక ఉత్పత్తిని బైటకు తీసుకురావడంలో మంచి క్వాలిటీకి తోడు సామర్థ్యం విషయంలో వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. అందువల్లే ఇండస్ట్రియల్‌ మాన్యుఫాక్చరింగ్‌…

Read More