తూర్పు నావికా దళం – విశాఖపట్నం
విశాఖపట్నం అనేది సముద్ర తీర ప్రాంతం. పైగా బంగాళాఖాతానికి పూర్తిస్థాయి సరిహద్దు ప్రాంతం కూడా. కాబట్టి శత్రువులు లేదా ఆగంతకులు సముద్ర మార్గాన చొరబడకుండా ఉండాలంటే, రక్షణ ఏర్పాట్లు కూడా చాలా అవసరం. ఈ రక్షణ అవసరాలను తీర్చడానికే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తూర్పు నావికా దళం అనేది ఏర్పడింది. ఇది భారతదేశపు అది పెద్ద నావికాదళం. భారత నావిక దళాలలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరి ప్రధానమైన కర్తవ్యం సముద్ర మార్గాన పహారా కాస్తూ, ఆగంతకులు ఎవరూ ఆ మార్గాన మన దేశ సరిహద్దులలోకి రాకుండా చూడడం. అలాగే ఉగ్ర దాడులను ఎదుర్కోవడం. అందుకోసం నిరంతరం కొన్ని వందల మంది నావికాదళ సైనికులు ఈ ప్రాంతం చుట్టూ సముద్ర మార్గాన పహారా కాస్తూనే ఉంటారు. ఇందుకోసం ఆర్మీ, వైమానిక దళ సహాయం కూడా…
Read More
You must be logged in to post a comment.