ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్
సాధారణమైన ఓడలు తాను వెళ్ళే దిశ మార్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. దాని దిశ మార్చుకోవడానికి కనీసం 90 నిమిషాల నుంచి అది ఎంత పెద్దది అన్నదాన్ని బట్టి చాలా సమయం తీసుకుంటుంది. మెల్లిగా ఇంజన్లు మార్చుకున్న తిప్పుకోవాలి. బైక్ తిప్పినట్టు టక్కున తిప్పలేరు, ఒక సర్కిల్లా తిరగాలి. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ షిప్లో యుద్ధ విమానాలు ఉంటాయి. ఆ యుద్ధ విమానాలను లాంచ్ చేసి, ఆకాశంలో ఎలాగైనా తిప్పి శత్రువుల ఓడల మీద దాడులు చేయగలవు. ముందు చెప్పుకున్నట్టు ఓడలు అన్నవి ఆ యుద్ధ విమానాల దాడి నుంచి తప్పించుకోవడానికి తప్పుకోవడమో, దారి తిప్పుకోవడమో చాలా కష్టం. కాబట్టి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు అన్నవి ఒక సముద్రం మొత్తాన్ని సంరక్షించగలవు. ఐతే, మరో సమస్య ఏమిటంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అయిన ఓడ కూడా ఒక ఓడే కదా. దానికి…
Read More
You must be logged in to post a comment.