ఆస్ట్రానమీ

విశ్వం, విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతల అధ్యయనాన్ని ఆస్ట్రానమీ అంటారు. ఆస్ట్రోనమిస్ట్లు నక్షత్రాలు ఎలా పుడతాయి..వాటి ప్రత్యేకతలు తదితర అంశాలతోపాటు పలు ఖగోళ అంశాలపై అధ్యయనం, పరిశోధనలు చేస్తుంటారు. మ్యాథ్స్, ఫిజిక్స్లో ప్రతిభావంతులైన అభ్యర్థులు ఆస్ట్రానమీ వైపు వెళ్తే మంచి భవిష్యత్ ఉంటుంది. ఆస్ట్రానమీని కెరీర్గా ఎంచుకోవాలనుకొనే వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదవాలి. అనంతరం డిగ్రీ స్థాయిలో ఫిజిక్స్, ఆస్ట్రానమీ సబ్జెక్టులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ(బీఎస్సీ లేదా బీటెక్)ని అభ్యసించవొచ్చు. కొన్ని యూనివర్సిటీలు ఆస్ట్రోఫిజిక్స్ …

ఆస్ట్రానమీ Read More »