హిస్టరీతో కెరీర్ అవకాశాలు
హిస్టరీ.. అవకాశాలను అందించడంలో ఇతర సబ్జెక్టులకు తీసిపోదు! కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో హిస్టరీది కీలక పాత్ర. కొంతకాలంగా బీటెక్ నేపథ్యంతో సివిల్స్ సాధిస్తున్న వారి వివరాలను పరిశీలించినా హిస్టరీ ఆప్షనలే ముందు వరుసలో ఉంటోంది. బీఏ హిస్టరీ పూర్తిచేసిన వారికి ఉన్నత విద్య పరంగా భిన్న మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు ఆసక్తి మేరకు ఆయా కోర్సులను ఎంచుకోవచ్చు.బోధనావకాశాలు.. టీచింగ్‌పై ఆసక్తి ఉన్న బీఏ గ్రాడ్యుయేట్లు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ …
You must be logged in to post a comment.