యానిమేషన్

యువతకు మరో కెరీర్ అవకాశం యానిమేషన్. ఈ పరిశ్రమ వేగంగా ఎదుగుతూ.. వేల సంఖ్యలో ఉద్యోగాలు క ల్పిస్తోంది. ప్రముఖ కంపెనీలు యానిమేషన్ కార్యకలాపాలకు భారత్‌ను కేంద్రంగాచేసుకుంటున్నాయి. క్రియేటివిటీ, టాలెంట్ ఉన్న యువతకు యానిమేషన్ మంచి కెరీర్‌గా నిలుస్తుంది. ఇందులో పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం… యానిమేషన్ అంటే:వస్తువు, లేదా పాత్రకు ప్రాణం పోసేదే యానిమేషన్. జంతువుల లేదా మనుషుల చిత్రాలను కంప్యూటర్ ద్వారా కదిలిస్తూ.. గేమ్స్, సినిమాలు, కార్టూన్‌లను రూపొందించడమే …

యానిమేషన్ Read More »