సీఈసీ ఇంటర్
ఇంటర్‌లో సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు బీకాం రెగ్యులర్, బీకాం కంప్యూటర్స్‌తో పాటు బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి కొంత కష్టమైనా ప్రొఫెషనల్ కోర్సులైన చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), సీఎంఏ వంటివి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ముఖ్యంగా కంపెనీల్లో, వ్యాపార వాణిజ్య రంగాలలో ఉజ్వల అవకాశాలున్న కోర్సు చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ). ఈ కోర్సును ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ …
You must be logged in to post a comment.