Apprentices for ONGC

Read More

Hyundai Motor India Limited, Irungattukottai, Sriperumbudur

We have requirements for Diploma / ITI Trainees. Interested can come to our Hyundai Factory for further process between 06th to 09th July 2020 at 8.00 AM.You may refer your Friends / Relatives / Known persons by forwarding this message. Location : Hyundai Motor India Limited, Irungattukottai, SriperumbudurEligibility: Diploma & ITIStipend & Incentive: Diploma Rs. 17,500 & ITI Rs. 16,000Facility: Uniform, Food, Transport Free & other training benefitsDocuments required: All original certificatesContact: 8 AM to 3 PM [04447105871 / 04447105056 / 04447105956 / 04447105118] A & T CentreHuman Resources

Read More

పాలిటెక్నిక్

సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదో తరగతి తొలి సోపానం.   ఇక్కడ మనం వేసే అడుగే మన జీవితాన్ని, భవిష్యత్తును, కెరీర్‌ను నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇక్కడ తప్పటడుగు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ గడపాల్సిందే. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. మన ఆసక్తికి అనుగుణంగా మన కెరీర్‌ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దేదై ఉండాలి. మంచి వేతనం, ఎదుగుదల, పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టేదై ఉండాలి. అందుకే ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. పెద్దలు, చదువుకున్నవారి వద్ద నుంచి మంచి సలహాలు, సూచలను తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. పదో తరగతి పాసైనప్పటి నుంచి ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి? ఏ కోర్సు కష్టంగా ఉంటుంది? ఏ కోర్సు చదివితే జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు?…

Read More

పాలిటెక్నిక్ కోర్సులు

పాలిటెక్నిక్ కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చరల్ అస్టిస్టెంట్‌షిప్, మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ (సాండ్‌విచ్), ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్‌ట్రుమెంటేషన్, స్పెషల్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైనింగ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్(షుగర్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(ఆయిల్ టెక్నాలజీ), కెమికల్ ఇంజనీరింగ్(పెట్రోకెమికల్స్), కెమికల్ ఇంజనీరింగ్(ప్లాస్టిక్స్ అండ్ పాలి మర్స్). ప్రయోజనాలు ఎన్నో తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్‌కు మార్గం సుగమం. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తయ్యాక ఈసెట్ రాసి.. నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో చేరొచ్చు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులు కంపెనీల్లో చేరాక త్వరగా షైన్…

Read More

పాలిటెక్నిక్.. ప్రత్యేకతలెన్నో!

పదోతరగతి పూర్తయ్యాక.. ఎటువైపు అడుగు వేయాలని ఆలోచించే విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి మార్గం.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు! మూడు మూడున్నరేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసే అవకాశం ఉండటం పాలిటెక్నిక్ కోర్సుల ప్రత్యేకత. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆర్థిక స్తోమతకు అనుగుణమైన ఫీజులతో తక్కువ వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. పదోతరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదించాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీనికోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలీసెట్)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ తర్వాత ఉన్నత విద్యకూ అవకాశం ఉన్నా, మూడేళ్లకల్లా ఉపాధి సాధించాలనుకునేవారు ఎక్కువగా పాలిటెక్నిక్ డిప్లొమాపైనే ఆధారపడతారు. పాలిటెక్నిక్‌లో ఏయే బ్రాంచ్‌లు ఉంటాయి? ఏ బ్రాంచ్‌లో చేరితే ఎలాంటి ఉపాధి అవకాశాలు లేదా ఉన్నత విద్యావకాశాలుంటాయో చూద్దామా…

Read More