కెరీర్ ఇన్ హెల్త్‌కేర్

వైద్యరంగమంటే కేవలం వైద్యులే కాదు. ఎంతో మంది అనుబంధ నిపుణుల సేవలూ కీలకమే. కార్పొరేట్ ఆసుపత్రులు పెరగడం, ప్రజలు తరచూ రోగాల బారిన పడడం, ఆరోగ్యంపై అవగాహన…లాంటి కారణాలతో హెల్త్‌కేర్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. దీంతో ఈ రంగంలో అనుభవజ్ఞుల సేవల అవసరమూ పెరుగుతోంది. డాక్టర్లు కానప్పటికీ వివిధ కోర్సులతో హెల్త్‌కేర్ పరిశ్రమలో ప్రవేశించొచ్చు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీవ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి డాక్టర్‌కు రిపోర్టు అందించేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహించడం వీరి పని. డాక్టర్ రాసే మందులకు వీరిచ్చే రిపోర్టే కీలకం. దీంతో వీరికి అవకాశాలూ పుష్కలం. కోర్సులు-అర్హతలు:కోర్సు: డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ). మన రాష్ట్రంలో డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ కోర్సు నిర్వహిస్తోంది.కాల వ్యవధి: రెండేళ్లు.అర్హత: పదో…

Read More