బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ…

ఎంబీబీఎస్ సీటు రానివారికి ప్రత్యామ్నాయ మెడికల్ కోర్సులు.. బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ.. లాంటివి ఉన్నాయి. ఈ కోర్సులకు గిరాకీ పెరగడంతో వీటిని చదివినవాళ్లకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఎంబీబీఎస్ కోర్సులపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు కెరీర్స్ స్పెషల్….డెంటల్ సెన్సైస్ఎంబీబీఎస్ సీటు మిస్సైనవాళ్లకు వెంటనే కనిపించే ప్రథమ ప్రత్యామ్నాయం బీడీఎస్. దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంతాల ఎగుడుదిగుడుల సర్దుబాటు, కృత్రిమ దం తాలు, దంతాల అలంకరణ, పరిశుభ్రతపై అవగాహన పెరగడంతో డెంటిస్ట్‌లకు డిమాండ్ ఎక్కువైంది.కోర్సులు: ఇందులోనూ బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీని బీడీఎస్(బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా పేర్కొంటారు. బీడీఎస్ తర్వాత పీజీ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా వ్యవహరిస్తారు.బీడీఎస్: బీడీఎస్లో చేరడం ద్వారా తమ డాక్టర్ కల నెరవేర్చుకుంటారు. ఇటీవల కాలంలో పెద్దల్లో, పిల్లల్లో, యువతలో దంత…

Read More