ఫోరెన్సిక్‌ సైన్స్‌

ఆ నేరం చేసింది నేను కాదు.. నేనంటే గిట్టని వాళ్లు చేసిన కుట్ర..! ఆ వాయిస్ నాది కాదు.. ఎవరో ఇమిటేట్ చేశారు..! ఆ డాక్యుమెంట్ల ఫోర్జరీతో నాకెలాంటి సంబంధం లేదు. కావాలనే నన్ను ఇరికించారు..! నా భార్యది హత్య కాదు, ఆత్మహత్య.. ఆమె అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు..! ఇలాంటి వార్తలు మనం నిత్యం టీవీల్లో, పేపర్లలో, వెబ్‌సైట్లలో చూస్తుంటాం. ప్రతి కేసులోనూ ఎన్నో ట్విస్టులు.. మరెన్నో సందేహాలు.. చాలా సందర్భాల్లో పోలీసులకు సైతం ఆధారాలు అంతుచిక్కని వైనం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కఠినమైన మిస్టరీలను ఛేదించడానికి అవసరమైన చదువే ఫోరెన్సిక్ సైన్స్. ఈ కోర్సులో చేరాలంటే.. ఎలాంటి అర్హతలుండాలి.. కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి.. అవసరమైన నైపుణ్యాలు ఏమిటి..? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. పోలీసులు…

Read More