ఫిజియోథెరపీ (Physiotherapy)

Physiotherapy is a wonderful opportunity for those who would like to take up medical profession. These days, demand for this course is northbound. Lifestyle changes, growing need of physiotherapy treatments in different medical branches are creating the demand for physiotherapists. At undergraduate and postgraduate levels, Bachelor of Physiotherapy (BPT) and Master of Physiotherapy programmes are being offered. Students can opt for speclisations at master’s level.
Bachelor of Physiotherapy
Intermediate with BiPC or Intermediate vocational (Physiotherapy) are eligible for this programme. Duration is four and half years, which includes six months internship. In our state, total 1,500 seats are available in 36 colleges and there is no entrance test for admission into this programme.
Dr. NTR Health University of Health Sciences will conduct counselling and finalise the admissions based on the Intermediate marks of the students. The counselling notification would be released in every July or August.
Besides these colleges, Nizam’s Institute of Medical Sciences (NIMS) is also offering the BPT programme and Intermediate with BiPC group is the basic eligibility. Admissions to this programme will be made based on the student’s performance in the entrance exam conducted by the institute in first week of July. Admissions procedure begins in first week of August.
Higher Education Prospects
After BPT, students can join MPT, admissions for which take place through counselling. The notification would be released in July, August or September months. In our state, 17 colleges are offering the MPT programme with different specilisations.
MPT Specilisations
  • Orthopedics
  • Neurology
  • Cardiology and Vascular Pulmantory
  • Sports Medicine
Opportunities
Physiotherapy is an emerging field in the medicine. Due to increasing road accidents, demand for physiotherapy services has grown drastically. Physiotherapists assist the injured in their recover process through their therapy and exercises. Sports athletes also require the physiotherapy services on a regular basis. As of now, there are good employment opportunities for physiotherapists.
They can join in hospitals, orthopedic departments, health institutes, defense departments and rehabilitation centers. They also can take up teaching after completing research degrees. In abroad, countries like US, Canada and Australia are offering great opportunities for physiotherapists. They can also start their own practice.

ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ లేని ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఐటీ, అనుబంధ రంగాలతోపాటు దాదాపు 60శాతం ఉద్యోగాలు కూర్చుని చేసేవే కావడం గమనార్హం. దాంతో చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. అనారోగ్యకర ఆహార అలవాట్లు, మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అధిక సంఖ్యలో ఊబకాయం, పెరాలసిస్ వంటి రోగాలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ప్రమాదాల కారణంగా కాళ్లు, చేతులు బెణకడం వంటివి జరిగినప్పుడు డాక్టర్లు వీరికి వ్యాయామం, మసాజ్ తప్పనిసరిని చెబుతున్నారు. దాంతో వైద్య రంగంలో ఫిజియోథెరపిస్టుల అవసరం పెరుగుతోంది.
ఫిజియోథెరపీ కోర్సు చేయాలంటే..
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ(బీపీటీ) కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ(బైపీసీ) కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలు కనీసం 45శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం లభిస్తే ఫీజు సుమారు రూ.25 వేలు ఉంటుంది. ప్రైవేటు కళాశాలల్లో రూ.70 వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రవేశ పరీక్ష ఆధారంగానే అడ్మిషన్ లభిస్తోంది. రాష్ట్రాన్ని, కళాశాలను బట్టి ఫీజు ఆధారపడి ఉంటుంది. కోర్సు కాలవ్యవధి 4 సంవత్సరాలు కాగా, మరో ఆరు నెలలు క్లినికల్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. బీపీటీ తర్వాత ఆసక్తిని బట్టి మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు కూడా చేయవచ్చు.
ఉద్యోగం–ఉపాధి
ఫిజియోథెరపీ కోర్సులు పూర్తిచేసిన వారికి దేశ, విదేశాల్లో ఉద్యోగావకాశాలకు, ఉపాధి మార్గాలకు ఢోకా లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. వైద్య సేవల రంగంలో బీపీటీ కోర్సు పూర్తి చేసినవారి  అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. వీరికి ఆసుపత్రులు, హెల్త్ ఇన్స్టిట్యూట్స్, ఫిట్నెస్ సెంటర్లు, ప్రైవేటు క్లినిక్స్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. నైపుణ్యాలుంటే సగటు వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పొందవచ్చు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే.. సొంతంగా ఫిజియోథెరపీ క్లినిక్ ప్రారంభించవచ్చు. ఇటీవల కాలంలో స్పోర్ట్స్ ఫిట్నెస్ ఫిజియోథెరపిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. క్రీడాకారులు అధిక వేతనాలు చెల్లించి వ్యక్తిగత ఫిజియోథెరపిస్టులను నియమించుకుంటున్నారు.
విధులు
ఫిజియోథెరపీ అనేది ఆరోగ్య సంరక్షణకు సంబంధించింది. ముఖ్యంగా వృద్ధాప్యం, నొప్పి, గాయం, పెరాలసిస్ వంటి వాటితోపాటు ఇతర కారణాల వల్ల శరీర కదలికలు, పనితీరు సక్రమంగా లేకుంటే… ఫిజియోథెరపిస్టుల సలహాలు, సూచనలు అవసరమవుతాయి. శారీరక కదలికల తీరుతెన్నులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి.. మసాజ్ వంటి వాటి ద్వారా వాటిని సరిచేస్తారు.