MBBS in Phillippines

అమెరికాలో ఎం.బి.బి.స్ చదవాలని ఉండి ఫీజులు, కఠిన నిబంధనలు కారణంగా అక్కడ చదువుకోలేని విద్యార్థులకు ఫిలిప్పీన్స్ మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. అమెరికన్ కరిక్యలమ్ మేరకు టీచింగ్, ప్రాక్టికల్ ఎక్స్ పోజర్ కల్పిస్తున్న దేశం ఫిలిప్పీన్స్. ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. కోర్సు మొత్తం ఫీజు విద్యాలయాన్ని బట్టి 18 లక్షల నుండి 30 లక్షల మధ్యలో ఉంటుంది.కొన్ని పేరుపొందిన కాలేజీలుOur Lady of Fathima Universityhttp://www.fatima.edu.ph/campus.phphttp://amacollege.amaes.edu.ph/http://www.eac.edu.ph/admissions/https://dmsf.inhttp://www.ched.gov.ph

Read More

MBBS in China

ఆధునిక బోధనా పద్ధతులు, తక్కువ ఖర్చు వలన భారతదేశంతో సహా విదేశాల విద్యార్థులను చైనా ఆకర్షిస్తుంది. చైనాలోనూ ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. చివరి సంవత్సరం ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. ఏటా ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ప్రవేశ ప్రక్రియ మొదలవుతుంది. సంవత్సరానికి గరిష్టంగా 4 లక్షల రూపాయలదాకా ఉంటుంది.కొన్ని పేరుపొందిన కాలేజీలు China Medical University/ http://www.csc.edu.cn/studyinchina Daline Medical UniversityJiyangse UniversityTiyan Jin Medical UniversitySoocho UniversityCollege of Medicine South East UniversitySouthern Medical UniversityAll Universites in Chinahttp://www.csc.edu.cn/studyinchina/universityen.aspx

Read More

MBBS in Nepal

భారతదేశానికి దగ్గరలోనూ, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు లేకుండా ఉన్న దేశం నేపాల్. ఇక్కడి కరిక్యలమ్ భారత్ దేశం మాదిరిగానే ఉండటం కూడా మంచి అంశం. కోర్సు వ్యవధికూడా అయిదున్నర సంవత్సరాలే.ఫీజులు మొత్తం 36 నుండి 40 లక్షల దాకా ఖర్చవుతాయి.కొన్ని పేరుపొందిన కాలేజీలుJanaki Medical CollegeWebsite : www.janakimedicalcollege.edu.npvNational Medical CollegeWebsite : http://www.nmcbir.edu.npKhatmand Medical CollegeWebsite : http://www.kmc.edu.npNepal Medical CollegeWebsite : http://www.nmcth.eduKhatmand University of Medical SciencesWebsite : http://www.kusms.edu.np/

Read More

MBBS in Ukraine

ఎం.బి.బి.ఎస్ చదవటాని మరొక మెరుగైన గమ్యం ఉక్రెయిన్. వినూత్న కరిక్యులమ్, ఎక్స్చంజ్ ప్రోగ్రామ్ లు ఉక్రెయిన్ యూనివర్శిటీల ప్రత్యేకత. ఆరేళ్ళు చదవాల్సి ఉంటుంది. ఎం.బి.బి.ఎస్ ను యం.డిగా పేర్కొంటారు. కోర్సు, ఫీజు, వసతి ఖర్చులతో కలిపి గరిష్టంగా 30 లక్షల రూపాల దాకా అవుతాయి.ఈ వెబ్ సైట్ ను దర్శించండి : http://www.kmu.gov.in

Read More

MBBS in Russia

రష్యా దేశంలో ఫీజుల పరంగా కొంత వెసలుబాటున్న దేశం. రష్యాలో ఎక్కువశాతం యూనివర్శిటీలు ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించబడుచున్నాయి. ఇది కూడా విద్యార్థులను ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా ఎం.బి.బి.ఎస్ కోర్సు చేయాలనుకునే విదార్థులకు ఖర్చులపరంగా అనుకూల దేశంగా పేరుపొందినది. రష్యాలో ఎం.బి.బి.ఎస్ ను ఎం.డీ గా పరిగణిస్తారు. కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. చివరి సంవత్సరం తప్పనిసరిగా ఇంటర్న్ షిప్ చేయవలసి ఉంటుంది.ప్రవేశాలు : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి జనవరి మధ్యలో జరుగుతాయి. రెండు నుండి నాలుగు లక్షల రూపాయాల దాకా వార్షిక ఫీజు ఉంటుంది.రష్యాలో కొన్ని పేరుపొందిన యూనివర్శిటీలు :Russian State Medical UniversityPirogov Russian NationalResearch Medical University (RNRMU)Website: http://rsmu.ru/home_en.htmlKursk State Medical UniversityWebsite: http://www.kurskmed.com/en/Kazan State Medical UniversityWebsite: https://www.myksmu.com/I.M.SECHENOV FIRST MOSCOW STATE MEDICAL UNIVERSITYWebsite: http://old.1msmu.ru/en/Peoples Friendship University of RussiaWebsite: http://www.euroeducation.net/euro/ru042.htm

Read More

విద్యార్థులు తప్పకుండా తెలుసుకొనవలసినవి మరియు సూచనలు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జార్జియా, ఫిలిప్పీన్స్, చైనా, కిర్గిస్థాన్, ఉక్రెయిన్, రష్యా, మధ్య అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాలు, కరేబియన్ దీవులు ముఖ్యమైనవి. వాటిలో మౌలిక సదుపాయాలూ, బోధనా ప్రమాణాలూ సంతృప్తికరంగా ఉంటున్నాయని అక్కడ చదువుతున్న విద్యార్థులు చెపుతున్నారు.విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించేవారిలో నాణ్యతా ప్రమాణాల కోసం కఠినమైన నిబంధనలను భారత వైద్యమండలి (ఎంసీఐ) తీసుకువచ్చింది. ముఖ్యంగా.. కోర్సు పూర్తిచేసి, స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్.ఎం.జి.ఇ. (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్) ను తప్పనిసరి చేసింది. దీన్నే స్క్రీనింగ్ టెస్టుగా వ్యవహరిస్తున్నారు. కోర్సు ఆరంభం నుంచీ ఈ పరీక్షపై అవగాహన పెంచుకుంటే ఈ పరీక్షలో నెగ్గటం కష్టమేమీ కాదు. విదేశాల్లో కళాశాలల ఎంపికమారిన నిబంధనల ప్రకారం కళాశాలల ఎంపికకు కొన్ని ముఖ్యమైన సూచనలను విద్యార్థులు గమనించాలి.1) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వైద్య నిఘంటువులో నమోదైవున్న…

Read More

Qualifications to Study MBBS in Abroad

ఇంటర్మీడియట్ బై పీ సీ లో 50 నుండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతఇమిగ్రేషన్ నిబంధనలకు సరితూగాలివీసాకు అవసరమైన డాక్యుమెంట్లు కలిగి ఉండాలిఇంకొక ప్రధానమైన అంశం భాష. విదేశాలలో ఎక్కడ చదవాలన్నా ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం తప్పనిసరి. ధారాళంగా మాట్లాడం తప్పనిసరి. ఇంటర్ మీడియట్ నుండే ఇంగ్లీష్ భాషమీద పట్టు సాధించడం మంచిది. అవసరమైతే కోచింగ్ సెంటర్ల నుండి శిక్షణ తీసుకోవచ్చు.ఎం.సి.ఐ గుర్తింపువిదేశాలలోఎం.బి.బి.ఎస్ చదవాలనుకునే విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. తాము చదవదలుచుకున్న ఇన్ స్టిట్యూట్ కు భారత దేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) గుర్తింపు ఉందో, లేదో తప్పకుండా తెలుసుకోవాలి. దీనికోసం ఎం.సి.ఐ వెబ్ సైట్ ను తప్పకుండా చూడాలి.విదేశాలలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్ధులు భారతదేశ ఎం.సి.ఎ నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధిస్తేనే మనదేశంలో…

Read More

మెడిసిన్-ఎంబీబీఎస్

ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల మధుర స్వప్నం డాక్టర్. ఎవర్‌గ్రీన్ లాంటి మెడిసిన్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడం ద్వారా స్వర్ణమయ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని కలలుకనే విద్యార్థులెందరో. సమాజంలో హోదా, ఆకర్షణీయ సంపాదన, ఏ ఇతర వృత్తుల వారికీ లభించని గౌరవం, వైద్యుల కొరత, కోర్సు పూర్తై వెంటనే ఉపాధి.. ఇవన్నీ విద్యార్థులను మెడిసిన్ కోర్సుపై ఆసక్తి కలిగిస్తున్నాయి. కెరీర్ ఆప్షన్స్‌లో టాప్‌గా నిలుస్తోన్న మెడిసిన్ కెరీర్‌పై ఫోకస్..డాక్టర్ వృత్తిని చేపట్టడానికి తొలి అడుగులు ఇంటర్మీడియెట్ దశ నుంచే ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. మెడిసిన్‌లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూపు తీసుకోవాలి. ఈ అర్హతతో మెడిసిన్‌తోపాటు అనుబంధ కోర్సుల్లోనూ ప్రవేశం పొందొచ్చు.కోర్సులు.. వివరాలు:అన్ని కోర్సుల్లో మాదిరిగానే మెడిసిన్‌లో కూడా బ్యాచిలర్, పీజీ/డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సును ఎంబీబీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్…

Read More

Medicine in Abroad

  Top rank is must for securing medical seat in our state and it is almost the same case with other prestigious medical institutes in the country. The gap between supply and demand in medical education is quite high and lakhs of interested students are not able to get the opportunity due to availability of limited number of medical seats.Medical education abroad is one of the solutions for this problem. The demand for medical education abroad is slowly gaining momentum and Indian students have started applying for medical schools in…

Read More