అగ్రికల్చర్ కోర్సులు

  బంగారు భవితకు అగ్రి కోర్సులు..!   కోర్సులందు.. వ్యవసాయ కోర్సులు వేరయా..! అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..! ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నుంచి బీటీ (బయోటెక్నాలజీ) వరకూ.. మన భవితకు భరోసా ఇచ్చే కోర్సులు అనేకం! కానీ, ఆహార భద్రతకు కృషిచేస్తూ బ్రతుకులు నిలిపే కోర్సులు కొన్నే.. అవే వ్యవసాయ, అనుబంధ కోర్సులు!!   ఇంటర్ బైపీసీ అర్హతతో విద్యార్థులు పలు వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, ఫిషరీస్.. ఇలా వివిధ కోర్సులు.. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. వాటి ప్రవేశ విధానాలు.. కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం… బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్వ్యవసాయ పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్లో వినియోగించే సాంకేతిక విధానాల గురించి అధ్యయనం చేసే కోర్సు… బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఇది నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. భారత…

Read More