MBBS in Phillippines

అమెరికాలో ఎం.బి.బి.స్ చదవాలని ఉండి ఫీజులు, కఠిన నిబంధనలు కారణంగా అక్కడ చదువుకోలేని విద్యార్థులకు ఫిలిప్పీన్స్ మంచి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. అమెరికన్ కరిక్యలమ్ మేరకు టీచింగ్, ప్రాక్టికల్ ఎక్స్ పోజర్ కల్పిస్తున్న దేశం ఫిలిప్పీన్స్. ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. కోర్సు మొత్తం ఫీజు విద్యాలయాన్ని బట్టి 18 లక్షల నుండి 30 లక్షల మధ్యలో ఉంటుంది.కొన్ని పేరుపొందిన కాలేజీలుOur Lady of Fathima Universityhttp://www.fatima.edu.ph/campus.phphttp://amacollege.amaes.edu.ph/http://www.eac.edu.ph/admissions/https://dmsf.inhttp://www.ched.gov.ph

Read More

MBBS in China

ఆధునిక బోధనా పద్ధతులు, తక్కువ ఖర్చు వలన భారతదేశంతో సహా విదేశాల విద్యార్థులను చైనా ఆకర్షిస్తుంది. చైనాలోనూ ఎం.బి.బి.ఎస్ కోర్సు వ్యవధి ఆరేళ్లు. చివరి సంవత్సరం ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. ఏటా ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో ప్రవేశ ప్రక్రియ మొదలవుతుంది. సంవత్సరానికి గరిష్టంగా 4 లక్షల రూపాయలదాకా ఉంటుంది.కొన్ని పేరుపొందిన కాలేజీలు China Medical University/ http://www.csc.edu.cn/studyinchina Daline Medical UniversityJiyangse UniversityTiyan Jin Medical UniversitySoocho UniversityCollege of Medicine South East UniversitySouthern Medical UniversityAll Universites in Chinahttp://www.csc.edu.cn/studyinchina/universityen.aspx

Read More

MBBS in Nepal

భారతదేశానికి దగ్గరలోనూ, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు లేకుండా ఉన్న దేశం నేపాల్. ఇక్కడి కరిక్యలమ్ భారత్ దేశం మాదిరిగానే ఉండటం కూడా మంచి అంశం. కోర్సు వ్యవధికూడా అయిదున్నర సంవత్సరాలే.ఫీజులు మొత్తం 36 నుండి 40 లక్షల దాకా ఖర్చవుతాయి.కొన్ని పేరుపొందిన కాలేజీలుJanaki Medical CollegeWebsite : www.janakimedicalcollege.edu.npvNational Medical CollegeWebsite : http://www.nmcbir.edu.npKhatmand Medical CollegeWebsite : http://www.kmc.edu.npNepal Medical CollegeWebsite : http://www.nmcth.eduKhatmand University of Medical SciencesWebsite : http://www.kusms.edu.np/

Read More

MBBS in Ukraine

ఎం.బి.బి.ఎస్ చదవటాని మరొక మెరుగైన గమ్యం ఉక్రెయిన్. వినూత్న కరిక్యులమ్, ఎక్స్చంజ్ ప్రోగ్రామ్ లు ఉక్రెయిన్ యూనివర్శిటీల ప్రత్యేకత. ఆరేళ్ళు చదవాల్సి ఉంటుంది. ఎం.బి.బి.ఎస్ ను యం.డిగా పేర్కొంటారు. కోర్సు, ఫీజు, వసతి ఖర్చులతో కలిపి గరిష్టంగా 30 లక్షల రూపాల దాకా అవుతాయి.ఈ వెబ్ సైట్ ను దర్శించండి : http://www.kmu.gov.in

Read More

MBBS in Russia

రష్యా దేశంలో ఫీజుల పరంగా కొంత వెసలుబాటున్న దేశం. రష్యాలో ఎక్కువశాతం యూనివర్శిటీలు ప్రభుత్వ అధ్వర్యంలో నిర్వహించబడుచున్నాయి. ఇది కూడా విద్యార్థులను ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా ఎం.బి.బి.ఎస్ కోర్సు చేయాలనుకునే విదార్థులకు ఖర్చులపరంగా అనుకూల దేశంగా పేరుపొందినది. రష్యాలో ఎం.బి.బి.ఎస్ ను ఎం.డీ గా పరిగణిస్తారు. కోర్సు వ్యవధి ఆరు సంవత్సరాలు. చివరి సంవత్సరం తప్పనిసరిగా ఇంటర్న్ షిప్ చేయవలసి ఉంటుంది.ప్రవేశాలు : ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి జనవరి మధ్యలో జరుగుతాయి. రెండు నుండి నాలుగు లక్షల రూపాయాల దాకా వార్షిక ఫీజు ఉంటుంది.రష్యాలో కొన్ని పేరుపొందిన యూనివర్శిటీలు :Russian State Medical UniversityPirogov Russian NationalResearch Medical University (RNRMU)Website: http://rsmu.ru/home_en.htmlKursk State Medical UniversityWebsite: http://www.kurskmed.com/en/Kazan State Medical UniversityWebsite: https://www.myksmu.com/I.M.SECHENOV FIRST MOSCOW STATE MEDICAL UNIVERSITYWebsite: http://old.1msmu.ru/en/Peoples Friendship University of RussiaWebsite: http://www.euroeducation.net/euro/ru042.htm

Read More

విద్యార్థులు తప్పకుండా తెలుసుకొనవలసినవి మరియు సూచనలు

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జార్జియా, ఫిలిప్పీన్స్, చైనా, కిర్గిస్థాన్, ఉక్రెయిన్, రష్యా, మధ్య అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాలు, కరేబియన్ దీవులు ముఖ్యమైనవి. వాటిలో మౌలిక సదుపాయాలూ, బోధనా ప్రమాణాలూ సంతృప్తికరంగా ఉంటున్నాయని అక్కడ చదువుతున్న విద్యార్థులు చెపుతున్నారు.విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించేవారిలో నాణ్యతా ప్రమాణాల కోసం కఠినమైన నిబంధనలను భారత వైద్యమండలి (ఎంసీఐ) తీసుకువచ్చింది. ముఖ్యంగా.. కోర్సు పూర్తిచేసి, స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలంటే ఎఫ్.ఎం.జి.ఇ. (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్) ను తప్పనిసరి చేసింది. దీన్నే స్క్రీనింగ్ టెస్టుగా వ్యవహరిస్తున్నారు. కోర్సు ఆరంభం నుంచీ ఈ పరీక్షపై అవగాహన పెంచుకుంటే ఈ పరీక్షలో నెగ్గటం కష్టమేమీ కాదు. విదేశాల్లో కళాశాలల ఎంపికమారిన నిబంధనల ప్రకారం కళాశాలల ఎంపికకు కొన్ని ముఖ్యమైన సూచనలను విద్యార్థులు గమనించాలి.1) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వైద్య నిఘంటువులో నమోదైవున్న…

Read More

Qualifications to Study MBBS in Abroad

ఇంటర్మీడియట్ బై పీ సీ లో 50 నుండి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతఇమిగ్రేషన్ నిబంధనలకు సరితూగాలివీసాకు అవసరమైన డాక్యుమెంట్లు కలిగి ఉండాలిఇంకొక ప్రధానమైన అంశం భాష. విదేశాలలో ఎక్కడ చదవాలన్నా ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం తప్పనిసరి. ధారాళంగా మాట్లాడం తప్పనిసరి. ఇంటర్ మీడియట్ నుండే ఇంగ్లీష్ భాషమీద పట్టు సాధించడం మంచిది. అవసరమైతే కోచింగ్ సెంటర్ల నుండి శిక్షణ తీసుకోవచ్చు.ఎం.సి.ఐ గుర్తింపువిదేశాలలోఎం.బి.బి.ఎస్ చదవాలనుకునే విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం. తాము చదవదలుచుకున్న ఇన్ స్టిట్యూట్ కు భారత దేశంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ) గుర్తింపు ఉందో, లేదో తప్పకుండా తెలుసుకోవాలి. దీనికోసం ఎం.సి.ఐ వెబ్ సైట్ ను తప్పకుండా చూడాలి.విదేశాలలో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసిన భారతీయ విద్యార్ధులు భారతదేశ ఎం.సి.ఎ నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధిస్తేనే మనదేశంలో…

Read More

నర్సింగ్‌ కోర్సులు

నర్సింగ్‌ విద్యాసంస్థను ఎంపిక చేసుకోవడానికి ముందు.. ఆ సంస్థకు భారతీయ నర్సింగ్‌ మండలి నుంచి గానీ, రాష్ట్ర నర్సింగ్‌ మండలి నుంచిగానీ గుర్తింపు, అనుమతులున్నాయా? లేవా? అనేది కచ్చితంగా సరిచూసుకోవాలి. – ఇందుకోసం నర్సింగ్‌ మండలి అధికారిక వెబ్‌సైట్‌లో http://www.indiannursingcouncil.org చూడొచ్చు. నర్సింగ్‌ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి కనీసం 100 పడకలది ఉండాలి. విద్యాభ్యాస సమయంలోనే ఆసుపత్రుల్లో అనుభవపూర్వక శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఆ తరహా ఏర్పాట్లు కళాశాల నిర్వహిస్తుందా? లేదా? చూసుకోవాలి.-వసతిగృహాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాల, పరిపాలన విభాగం, 24 గంటల నీళ్ల సరఫరా, కఠినమైన భద్రత, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలి. నర్సింగ్‌ విద్యను ఐదు విభాగాలుగా విభజిస్తారు. ఇందులో పై స్థాయి నుంచి చూసుకుంటే..ఎంఎస్సీ నర్సింగ్‌పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌బీఎస్సీ నర్సింగ్‌జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కోర్సు (జీఎన్‌ఎం)యాగ్జ్జిలరీ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ…

Read More

Integrated PG Programmes

This is another opportunity for BiPC students. With Intermediate qualification, they can study degree and PG in a single campus by joining the five-year Integrated PG programmes. These programmes are considered far superior than the regular degrees that are on offer. Here are the details of the universities that are offering the five-year Integrated PG programmes in Andhra Pradesh: 1. Adikavi Nannaya University, Rajahmundry. – MS in Biotechnology – 30 seats – MS in Microbiology – 30 seats Eligibility: Pass of Intermediate with related subjects. Website: www.nannayauniversity.info 2. Osmania University, Hyderabad. –…

Read More

ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ

హెచ్‌సీయూ ఎంఎస్సీ  ఇంటర్‌ బైపీసీ అర్హతతో హెచ్‌సీయూ అందించే ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులో చేరొచ్చు. బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమికల్‌ సైన్సెస్, సిస్టమ్స్‌ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌ స్పెషలైజేషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఔత్సాహికులు నోటిఫికేషన్‌ను అనుసరించి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలను ఖరారు చేస్తారు. వీటితోపాటు హెచ్‌సీయూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, యానిమల్‌ బయోటెక్నాలజీ, హెల్త్‌ సైకాలజీ స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ కోర్సును ఆఫర్‌చేస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి సదరు సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత తప్పనిసరి.

Read More

ఫోరెన్సిక్‌ సైన్స్‌

ఆ నేరం చేసింది నేను కాదు.. నేనంటే గిట్టని వాళ్లు చేసిన కుట్ర..! ఆ వాయిస్ నాది కాదు.. ఎవరో ఇమిటేట్ చేశారు..! ఆ డాక్యుమెంట్ల ఫోర్జరీతో నాకెలాంటి సంబంధం లేదు. కావాలనే నన్ను ఇరికించారు..! నా భార్యది హత్య కాదు, ఆత్మహత్య.. ఆమె అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు..! ఇలాంటి వార్తలు మనం నిత్యం టీవీల్లో, పేపర్లలో, వెబ్‌సైట్లలో చూస్తుంటాం. ప్రతి కేసులోనూ ఎన్నో ట్విస్టులు.. మరెన్నో సందేహాలు.. చాలా సందర్భాల్లో పోలీసులకు సైతం ఆధారాలు అంతుచిక్కని వైనం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కఠినమైన మిస్టరీలను ఛేదించడానికి అవసరమైన చదువే ఫోరెన్సిక్ సైన్స్. ఈ కోర్సులో చేరాలంటే.. ఎలాంటి అర్హతలుండాలి.. కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి.. అవసరమైన నైపుణ్యాలు ఏమిటి..? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..  …

Read More

వెటర్నరీ సైన్స్

వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ.. డిమాండ్ ఉన్న కోర్సు! ప్రస్తుతం జాతీయంగా, అంతర్జాతీయంగా పశువైద్యులకు కొరత నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ డాక్టర్ల సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. డెయిరీ, పౌల్ట్రీ రంగాలతోపాటు పెట్‌లు, యానిమల్ హెల్త్‌కేర్‌కు ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణం! మరోవైపు పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ఎన్నడూ లేనంత శ్రద్ధ కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వెటర్నరీ రంగంలో చక్కటి కెరీర్ అవకాశాలకు మార్గం వేస్తోంది. ఈ నేపథ్యంలో.. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ విభాగంలో కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం…   ‘వెటర్నరీ సైన్స్ చదివితే.. పశు వైద్యులుగానే స్థిర పడతాం. అవకాశాలు కూడా తక్కువే. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మాత్రమే కొలువులు దొరుకుతాయి’-ఇదీ గతంలో వెటర్నరీ సైన్స్ కోర్సుపై నెలకొన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు దీనికి భిన్నమైన వాతావరణం…

Read More

ఎంబీబీఎస్‌లో సీటు రాలేదా.. అయితే ఈ సమాచారం మీ కోసమే..

ఇంటర్‌లో బైపీసీ చదివే విద్యార్థుల ప్రధాన లక్ష్యం మెడిసిన్ (ఎంబీబీఎస్)లో చేరడం..! అందుబాటులో ఉన్న సీట్లు, పోటీ పడుతున్న విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంటే.. చాలా తక్కువ శాతం మందికి మాత్రమే ఎంబీబీఎస్‌లో ప్రవేశం లభిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి ఎటువైపు వెళ్లాలో తెలియని పరిస్థితి. అయితే బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాచిలర్ స్థాయిలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిద్వారా చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుకునే వీలుంది. బీహెచ్‌ఎంఎస్ నుంచి బీఎస్సీ(బీజెడ్‌సీ) వరకూ… అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, కెరీర్ అవకాశాల వివరాలు ఇలా… బీఏఎంఎస్మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులో ఎంబీబీఎస్ మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పెడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఉన్నత విద్య…

Read More

అగ్రికల్చర్ కోర్సులు

  బంగారు భవితకు అగ్రి కోర్సులు..!   కోర్సులందు.. వ్యవసాయ కోర్సులు వేరయా..! అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..! ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) నుంచి బీటీ (బయోటెక్నాలజీ) వరకూ.. మన భవితకు భరోసా ఇచ్చే కోర్సులు అనేకం! కానీ, ఆహార భద్రతకు కృషిచేస్తూ బ్రతుకులు నిలిపే కోర్సులు కొన్నే.. అవే వ్యవసాయ, అనుబంధ కోర్సులు!!   ఇంటర్ బైపీసీ అర్హతతో విద్యార్థులు పలు వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, ఫిషరీస్.. ఇలా వివిధ కోర్సులు.. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. వాటి ప్రవేశ విధానాలు.. కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం… బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్వ్యవసాయ పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్లో వినియోగించే సాంకేతిక విధానాల గురించి అధ్యయనం చేసే కోర్సు… బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్. ఇది నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు. భారత…

Read More

బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ…

ఎంబీబీఎస్ సీటు రానివారికి ప్రత్యామ్నాయ మెడికల్ కోర్సులు.. బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీపీటీ.. లాంటివి ఉన్నాయి. ఈ కోర్సులకు గిరాకీ పెరగడంతో వీటిని చదివినవాళ్లకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఎంబీబీఎస్ కోర్సులపై స్పెషల్ ఫోకస్ ఈ రోజు కెరీర్స్ స్పెషల్….డెంటల్ సెన్సైస్ఎంబీబీఎస్ సీటు మిస్సైనవాళ్లకు వెంటనే కనిపించే ప్రథమ ప్రత్యామ్నాయం బీడీఎస్. దంతవ్యాధుల నుంచి సంరక్షణ, దంతాల ఎగుడుదిగుడుల సర్దుబాటు, కృత్రిమ దం తాలు, దంతాల అలంకరణ, పరిశుభ్రతపై అవగాహన పెరగడంతో డెంటిస్ట్‌లకు డిమాండ్ ఎక్కువైంది.కోర్సులు: ఇందులోనూ బ్యాచిలర్, పీజీ కోర్సులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీని బీడీఎస్(బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా పేర్కొంటారు. బీడీఎస్ తర్వాత పీజీ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ)గా వ్యవహరిస్తారు.బీడీఎస్: బీడీఎస్లో చేరడం ద్వారా తమ డాక్టర్ కల నెరవేర్చుకుంటారు. ఇటీవల కాలంలో పెద్దల్లో, పిల్లల్లో, యువతలో దంత…

Read More

మెడిసిన్-ఎంబీబీఎస్

ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల మధుర స్వప్నం డాక్టర్. ఎవర్‌గ్రీన్ లాంటి మెడిసిన్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడం ద్వారా స్వర్ణమయ భవిష్యత్‌కు పునాదులు వేసుకోవాలని కలలుకనే విద్యార్థులెందరో. సమాజంలో హోదా, ఆకర్షణీయ సంపాదన, ఏ ఇతర వృత్తుల వారికీ లభించని గౌరవం, వైద్యుల కొరత, కోర్సు పూర్తై వెంటనే ఉపాధి.. ఇవన్నీ విద్యార్థులను మెడిసిన్ కోర్సుపై ఆసక్తి కలిగిస్తున్నాయి. కెరీర్ ఆప్షన్స్‌లో టాప్‌గా నిలుస్తోన్న మెడిసిన్ కెరీర్‌పై ఫోకస్..డాక్టర్ వృత్తిని చేపట్టడానికి తొలి అడుగులు ఇంటర్మీడియెట్ దశ నుంచే ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. మెడిసిన్‌లో ప్రవేశించాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో బైపీసీ గ్రూపు తీసుకోవాలి. ఈ అర్హతతో మెడిసిన్‌తోపాటు అనుబంధ కోర్సుల్లోనూ ప్రవేశం పొందొచ్చు.కోర్సులు.. వివరాలు:అన్ని కోర్సుల్లో మాదిరిగానే మెడిసిన్‌లో కూడా బ్యాచిలర్, పీజీ/డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సును ఎంబీబీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్…

Read More

బైపీసీతో విభిన్న కోర్సులెన్నో..!

బైపీసీ అంటే.. ఎంబీబీఎస్, అగ్రికల్చరల్ కోర్సులేకాదు.. అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి. మెడిసిన్‌లో సీటు లభిస్తే.. మంచిదే! లేకున్నా… లైఫ్ సెన్సైస్‌తో ఉజ్వలమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, బాటనీ, జువాలజీలతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని… పీజీ, పీహెచ్‌డీలతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు!!బీఎస్సీలో లైఫ్ సెన్సైస్ కాంబినేషన్లుఉస్మానియా యూనివర్సిటీ అందిస్తున్నవి: మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ; బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ; మైక్రోబయాలజీ, జెనిటిక్స్, కెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ,అప్లయిడ్ న్యూట్రిషన్; జువాలజీ, కెమిస్ట్రీ, అప్లయిడ్ న్యూట్రిషన్; కెమిస్ట్రీ, బాటనీ, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, జెనిటిక్స్, బయోకెమిస్ట్రీ; కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ; బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్; బాటనీ, కెమిస్ట్రీ, క్లినికల్…

Read More

పారామెడికల్ కోర్సులు

ఆడియోమెట్రీ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ వంటి పారామెడికల్ కోర్సుల ద్వారా మెడికల్ సంబంధిత రంగంలో ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంబంధిత పోస్ట్‌లను భర్తీ చేస్తుండటం.. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్య సేవలను చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వీరు ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధినీ పొందొచ్చు. పారామెడికల్ అభ్యర్థులకు విదేశాల్లోనూ అవకాశాలు పుష్కలం.ప్రవేశం: మనరాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్ (ఏపీపీఎంబీ) పారామెడికల్ కోర్సులను నిర్వహిస్తోంది. దీనికి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలలు, ఇన్‌స్టిట్యూట్‌లు పారామెడికల్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిల్లో ప్రవేశానికి పారామెడికల్ బోర్డ్ ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. కొన్ని కోర్సులకు అర్హత పదో తరగతికాగా, మరికొన్ని…

Read More

కెరీర్ ఇన్ హెల్త్‌కేర్

వైద్యరంగమంటే కేవలం వైద్యులే కాదు. ఎంతో మంది అనుబంధ నిపుణుల సేవలూ కీలకమే. కార్పొరేట్ ఆసుపత్రులు పెరగడం, ప్రజలు తరచూ రోగాల బారిన పడడం, ఆరోగ్యంపై అవగాహన…లాంటి కారణాలతో హెల్త్‌కేర్ పరిశ్రమ బాగా వృద్ధి చెందుతోంది. దీంతో ఈ రంగంలో అనుభవజ్ఞుల సేవల అవసరమూ పెరుగుతోంది. డాక్టర్లు కానప్పటికీ వివిధ కోర్సులతో హెల్త్‌కేర్ పరిశ్రమలో ప్రవేశించొచ్చు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీవ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి డాక్టర్‌కు రిపోర్టు అందించేవారే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు. వివిధ రకాల రక్త పరీక్షలు, మల, మూత్ర పరీక్షలు నిర్వహించడం వీరి పని. డాక్టర్ రాసే మందులకు వీరిచ్చే రిపోర్టే కీలకం. దీంతో వీరికి అవకాశాలూ పుష్కలం. కోర్సులు-అర్హతలు:కోర్సు: డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్‌టీ). మన రాష్ట్రంలో డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ కోర్సు నిర్వహిస్తోంది.కాల వ్యవధి: రెండేళ్లు.అర్హత: పదో…

Read More

నర్సింగ్

వైద్యులు చికిత్స చేసిన తర్వాత రోగులు త్వరగా కోలుకోవాలంటే.. నర్సింగ్ సేవలు చాలా అవసరం. రకరకాల శారీరక, మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులకు సేవలందించే వారే.. నర్సులు. నర్సులు నిరంతరం రోగుల పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా ఇస్తారు.   శస్త్రచికిత్సల సమయంలో ఆపరేషన్ థియేటర్లు, క్లినికల్ లేబొరేటరీల్లో వైద్యపరికరాలను అందుబాటులో ఉంచడంతోపాటు డాక్టర్లకు సహాయకులుగా సేవలు అందిస్తారు. రోగి కోలుకున్నాక కూడా కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. ఆలాంటప్పుడు ఆయా రోగులను చూసుకునేది నర్సులే. ఒక్క మాటలో చెప్పాలంటే.. వైద్య సేవల గుండె చప్పుడు నర్సింగ్ అని భావించొచ్చు. ఇలాంటి ఉన్నతమైన సేవల కెరీర్ నర్సింగ్. ఆక్సిలరీ నర్సింగ్ మిడ్వైఫరీ (ఏఎన్ఎం)..నర్సింగ్లో కెరీర్ కోరుకునే అభ్యర్థుల కోసం వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి, అభిరుచిని బట్టి వివిధ…

Read More

ఫార్మసీ

బాగా వృద్ధి చెందుతోన్న రంగాల్లో ఫార్మసీ ఒకటి. మందులకు ఏటా పెరుగుతోన్న డిమాండ్ దృష్ట్యా ఫార్మసీ పరిశ్రమ విస్తరిస్తోంది. నూతన పరిశ్రమల ఏర్పాటు, బల్క్‌డ్రగ్ ప్రొడక్షన్, డ్రగ్ డెవలప్‌మెంట్, ఫార్ములేషన్‌లో… ఆసియాలోనే భారత దేశం ముందుంది. ఫార్మసీలో డి.ఫార్మసీ, ఫార్మ్.డి, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులతో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. ఫార్మసీలో వివిధ కోర్సుల వివరాలు చూద్దాం…   డిప్లొమా ఇన్ ఫార్మసీ(డి.ఫార్మసీ): ఇది రెండేళ్ల కోర్సు. కోర్సులో చేరడానికి అర్హత ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ). రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో దాదాపు 62 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్ మార్కులతో ప్రవేశం లభిస్తుంది.బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ(బి.ఫార్మసీ): ఇది నాలుగేళ్ల కోర్సు. ఈ కోర్సులో చేరడానికి అర్హత: ఇంటర్మీడియెట్(ఎంపీసీ/బైపీసీ) లేదా డి.ఫార్మసీ. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని దాదాపు 290 ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి.…

Read More

Medicine in Abroad

  Top rank is must for securing medical seat in our state and it is almost the same case with other prestigious medical institutes in the country. The gap between supply and demand in medical education is quite high and lakhs of interested students are not able to get the opportunity due to availability of limited number of medical seats.Medical education abroad is one of the solutions for this problem. The demand for medical education abroad is slowly gaining momentum and Indian students have started applying for medical schools in…

Read More

B.Sc.

New combinations at degree level Most of the BiPC students would opt for BZC combination in their B.Sc. However, they have many more options to choose from. Several new subject combinations have been introduced to cater to the emerging needs of the industry. Particularly, the commercial and industrial expansion of microbiology, biochemistry, biotechnology and genetics has created the need for such introduction. These new combinations offer great opportunities to the students those who are inclined towards research and higher studies and resolved to make a bright career in the sciences.…

Read More

Bioinformatics

This subject is resulted from the blend of Molecular Biology and Information Technology. It is about compilation and mining of the data prepared through biotechnological research. Informatics is a major subject of bioinformatics.   Courses Details: Bioinformatics is offered in different bachelor’s and master’s programmes such as B.Sc. in Bioinformatics, B.Sc. in Biotech and Bioinformatics, Diploma in Bioinformatics, M.Sc. in Bioinformatics, PG Diploma in Bioinformatics and Advanced PG Diploma in Bioinformatics.   Bioinformatics National Certification Examination (BINC) On behalf of the Department of Biotechnology, JNU conducts the BIMC every year. Those…

Read More

Biotechnology

  Biotechnology subject is available at undergraduate level in B.Sc. and B.Tech. programmes in our state. Those who have completed Intermediate are eligible to these degrees. However to join B.Tech. (Biotechnology) programme, BiPC students shall pass a bridge course. To study biotechnology at PG level, students must have completed either B.Sc. or B.Tech.         PG Courses   Programmes such as M.Sc. in Biotechnology, M.Sc. in Agricultural Biotechnology, M.V.Sc., M.Tech. in Biotechnology, M.V.Sc. in Veterinary Biotechnology, M.Sc. in Marine Biotechnology, M.Tech. in Biomedical Engineering are on offer at PG…

Read More

Paramedical Courses

Paramedical courses is the another route into medical services occupation. Those who have completed these courses can find jobs in government and private hospitals, government departments and organisations that are engaged in health related activities. They also can start their own practice. As of now, the paramedical technicians are enjoying good demand in job market. In our state, about 250 government and private institutes are offering paramedical courses and here are the details: B.Sc. in Medical Lab Technology This programme is being offered by Dr. NTR University of Health Sciences.…

Read More

ఆప్టోమెట్రీతో అవ‌కాశాల వెల్లువ

హెల్త్ కేర్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో రంగం ఆప్టోమెట్రీ. కళ్లలో ఏర్పడే సమస్యలను గుర్తించడం, సంబంధిత పరీక్షలను నిర్వహించడం, తగిన చికిత్సను సూచించడం వంటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం.   అవసరాలకు సరిపడ మానవవనరులు లేకపోవడంతో ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆప్టోమెట్రీ కెరీర్‌పై ఫోకస్.. ఆప్టోమెట్రీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ‘ఆప్టోస్’ అంటే కళ్లు లేదా చూపు, ‘మెటీరియా’ అంటే కొలత అని అర్థం. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించే వృత్తి నిపుణులను ఆప్టోమెట్రీస్ట్స్‌గా వ్యవహరిస్తారు. ఒక…

Read More

ఫిజియోథెరపీ (Physiotherapy)

Physiotherapy is a wonderful opportunity for those who would like to take up medical profession. These days, demand for this course is northbound. Lifestyle changes, growing need of physiotherapy treatments in different medical branches are creating the demand for physiotherapists. At undergraduate and postgraduate levels, Bachelor of Physiotherapy (BPT) and Master of Physiotherapy programmes are being offered. Students can opt for speclisations at master’s level. Bachelor of Physiotherapy Intermediate with BiPC or Intermediate vocational (Physiotherapy) are eligible for this programme. Duration is four and half years, which includes six months…

Read More

Nursing Courses

B.Sc. Nursing Nurses are the bridges between patients and doctors. They are the second-rung medical professionals who coordinate the entire medical treatment. The undergraduate programme in nursing i.e. B.Sc. Nursing is a four-year course and the basic eligibility is pass in Intermediate with BiPC.   General Nursing Midwifery General Nursing Midwifery (GNM) is a three and half year course. Those who have completed Auxiliary Nurse Midwife (ANM) would be given lateral entry in the second year of the course. In our state, about 234 colleges are offering this course and…

Read More

Best Institutes for Intermediate BiPC Students at Degree Level

Indian Institute of Science Bangalore Indian Institute of Science (IISc) Bangalore is a world-reputed institution which has been offering research programmes in science and engineering. Besides these programmes, it is also offering four-and-half-year Bachelor of Science (BS) programme. The programme consists of three years classroom learning and one-and-half-year research. Both MPC and BiPC students are eligible for these BS programmes. The course is divided into 8 semesters and Biology, Chemistry, Environmental Science, Materials, Mathematics and Physics are the major subjects. Students can select one of the six subjects as major…

Read More