కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌

కంప్యూటర్‌ డిజైన్, మెయింటెనెన్స్‌ అధ్యయనాన్ని కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌గా చెప్పొచ్చు. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఆపరేటింగ్‌ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, పీసీల కాన్ఫిగరేషన్, కంప్యూటర్‌ అసెంబ్లింగ్, డిసెంబ్లింగ్, ట్రబుల్‌ షూటింగ్‌ టెక్నిక్‌లపై పూర్తి అవగాహన అవసరం.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తున్న సంస్థలు..
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/పీజీసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. గేట్‌/పీజీసెట్‌ ద్వారా 72 శాతం విద్యార్థులను, స్పాన్సర్డ్‌ కేటగిరీ కింద 28 శాతం మంది విద్యార్థులను తీసుకుంటారు.
వెబ్‌సైట్‌: https://sit.jntuh.ac.in/
 
విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌ స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది. గేట్‌/ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్‌www.andhrauniversity.info
తమిళనాడులోని కలసలింగం యూనివర్సిటీ.. నెట్‌వర్క్‌ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్‌ అస్యూరెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగంలో ఎంటెక్‌ కోర్సును అందిస్తోంది.
అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ప్రవేశం: యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా.
వెబ్‌సైట్‌: www.kalasalingam.ac.in
కోయంబత్తూర్‌లోని అమృత స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌.. కంప్యుటేషనల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌లో ఎంటెక్‌ కోర్సును ఆఫర్‌ చేస్తోంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌ లేదా 60 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌/ఫిజిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌లలో ఎంఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష/గేట్‌/జీడీ/పీఐలలో మార్కుల ఆధారంగా.
వెబ్‌సైట్‌: www.amrita.edu

రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులు

ప్రస్తుతం ఒకవైపు ఇంధన అవసరాలు పెరుగుతున్నాయి. మరోవైపు తరుగుతున్న వనరుల ఫలితంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాబ్ మార్కెట్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ)పై అవగాహన ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెన్యూవబుల్ ఎనర్జీకి అకడమిక్ సబ్జెక్ట్‌లలో స్థానం కల్పించారు. కొన్ని యూనివర్సిటీలు ఎనర్జీ స్టడీస్-ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో భాగంగా ఈ సబ్జెక్ట్‌ను బోధిస్తున్నాయి. మరికొన్ని యూనివర్సిటీలు పీజీలో స్పెషలైజేషన్‌గా అందిస్తున్నాయి. ఇందులో సోలార్ ఎనర్జీ, బయోమాస్, విండ్ ఎనర్జీ, టైడ్ అండ్ వేవ్ ఎనర్జీ, ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ మేనేజ్‌మెంట్, న్యూక్లియర్ ఎనర్జీ, ఎనర్జీ జనరేషన్, ఎనర్జీ పాలసీస్ తదితర అంశాలు బోధిస్తారు. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు సోలార్-విండ్-న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బయోమాస్ కంపెనీలు, ఆర్కిటెక్చర్ ఫర్మ్స్, ఎన్‌జీవో, ఇంధనానికి సంబంధించిన ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు ఉంటాయి.

రెన్యూవబుల్ ఎనర్జీ కోర్సులను అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:

 1. యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఎన ర్జీ అండ్ స్టడీస్-డెహ్రాడూన్
  కోర్సు: ఎంటెక్ (పవర్ సిస్టమ్స్).
  వెబ్‌సైట్: www.upes.ac.in
 2. అమిటీ యూనివర్సిటీ-నోయిడా
  కోర్సు: ఎంటెక్ (సోలార్ అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ).
  వెబ్‌సైట్: www.amity.edu
 3. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-భోపాల్.
  కోర్సు: ఎంటెక్ (రెన్యూవబుల్ ఎనర్జీ).
  వెబ్‌సైట్: www.manit.ac.in

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్

ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ నిపుణులు భూకంపాలపై అధ్యయనం చేస్తారు. భూకంపాలను తట్టుకునే భవనాలు, వంతెనలు, అణు విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు; పెట్రోకెమికల్, ఇతర పారిశ్రామిక ప్రాంగణాలు, బహుళ అంతస్తు భవనాలు తదితర నిర్మాణాలను డిజైన్ చేస్తారు. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు ఉపందుకోవడంతో మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోంది.
 • కోర్సులో భాగంగా సెస్మిక్ హజార్డ్ అసెస్‌మెంట్, థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ, స్ట్రక్చరల్ డైనమిక్స్, ఎర్త్‌కేక్ రెసిస్టెంట్ డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్స్ తదితర అంశాలను బోధిస్తారు.


కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు…

 1. రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రత్యేకంగా ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ విభాగం ఉంది. ఇది సిస్మిక్ వల్నరబిలిటీ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్; సాయిల్ డైనమిక్స్; స్ట్రక్చరల్ డైనమిక్స్ స్పెషలైజేషన్లలో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తోంది.
  అర్హత: సివిల్ లేదా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ. గేట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
  వెబ్‌సైట్: www.iitr.ac.in
 2. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ ఎంటెక్ ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
  అర్హత: 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు.
  వెబ్‌సైట్: https://jmi.ac.in
 3. హైదరాబాద్‌లోని సీబీఐటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం.. ఎంఈ (ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తోంది.
  అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/టెక్నాలజీ బ్యాచిలర్ డిగ్రీ. గేట్ స్కోర్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
  వెబ్‌సైట్: https://www.cbit.ac.in  

మెషీన్ లెర్నింగ్

అల్గారిథమ్స్, స్టాటిస్టికల్ మోడళ్ల శాస్త్రీయ అధ్యయనమే మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్). దీన్ని కృత్రిమ మేధ (ఏఐ)కు ఉప విభాగంగా చెప్పొచ్చు. ప్రతిదానికీ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరంలేకుండా.. కంప్యూటర్లు అంతకుముందు నిక్షిప్తమైన డేటా ఆధారంగా వాటంతటవే నిర్ణయాలు తీసుకునేలా చేయడమే మెషీన్ లెర్నింగ్. డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్ సమ్మిళితంగా మెిషీన్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉంటాయి.

 • నైపుణ్యాలు: మెషీన్ లెర్నింగ్ కెరీర్ దిశగా వెళ్లాలనుకునేవారు కంప్యూటర్ బేసిక్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మ్యాథమెటికల్ స్కిల్స్, కంప్యుటేషనల్ స్కిల్స్, డేటా మోడలింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ తదితర అంశాల బేసిక్స్‌పై పట్టుసాధిస్తే మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్ పరంగా మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది.
  ఎంఎల్ ఔత్సాహికులు పైథాన్, జావా, స్కాలా, సీ++, జావాస్క్రిప్ట్ నైపుణ్యాలపైనా దృష్టిసారించాల్సి ఉంటుంది.
 • కోర్సులు: ఐబీఎం, సిస్కో, అమెజాన్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు మెిషీన్ లెర్నింగ్‌లో సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. మెషీన్ లెర్నింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇప్పుడు పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఎంటెక్ స్థాయిలో ఏఐ/ఎంఎల్ స్పెషలైజేషన్ కోర్సులను అందుబాటులో ఉంచుతున్నాయి. బీటెక్ సీఎస్‌ఈ/ఐటీ ఉత్తీర్ణులు ఈ కోర్సులకు అర్హులు.


జాబ్ ప్రొఫైల్స్:

 • మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్.
 • డేటా ఆర్కిటెక్ట్.
 • డేటా సైంటిస్ట్.
 • డేటా మైనింగ్ స్పెషలిస్ట్.
 • క్లౌడ్ ఆర్కిటెక్ట్.
 • సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ తదితర.

రోబోటిక్స్‌

రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకుంటే భవిష్యత్తు మీదే..!

ప్రస్తుత కరోనా కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు, యువత ఆన్‌లైన్ విధానంలో రోబోటిక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Career guidanceభవిష్యత్తులో రోబోటిక్స్ హవా కొనసాగనుందనే అంచనాల నేపథ్యంలో రోబోటిక్స్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. మూక్స్ వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా రోబోటిక్స్ కోర్సుల్లో చేరుతున్నారు. రోబోటిక్స్ కోర్సుల పట్ల యువతలో క్రేజ్‌కు భవిష్యత్ అవకాశాలు ఎత్తయితే.. డ్రోన్స్, రోబోల తయారీల్లో ఉండే ఫన్ మరొక కారణంగా నిలుస్తోంది. అందుకే కొద్దికాలంగా రోబోటిక్స్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.అన్ని రంగాల్లో రోబో…

 • రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రోబోటిక్స్ సేవలు అత్యంత కీలకంగా మారనున్నాయి. దీంతో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాల పరంగా ఢోకా ఉండదని అంచనా.
 • ఫార్చ్యూన్ మ్యాగజీన్ 2025 నాటికి తయారీ రంగంలో ఆటోమేషన్ వినియోగం 25 శాతానికి చేరుకుంటుందని పేర్కొంది.
 • అగ్రికల్చర్, మాన్యుఫ్యాక్చరింగ్, లా అండ్ ఆర్డర్(సర్వైవలెన్స్, పోర్టల్స్), షిప్పింగ్(మెటీరియల్ మూమెంట్), స్పేస్ రీసెర్చ్ టెస్టింగ్‌లో రోబోటిక్స్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది.
 • జనరల్ మోటార్స్ తదితర కంపెనీలు స్వయం చోధిత(సెల్ఫ్ డ్రైవింగ్) కార్ల తయారీలో నిమగ్నమై ఉన్నాయి.
 • పముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ సెల్ఫ్ డ్రైవింగ్ ఇంజనీర్లు, ఏఐ టెక్నాలజీపై బిలియన్ డాలర్లు వెచ్చించింది.

కమ్యూనికేషన్..ఇళ్లు, ఆఫీసులు, పరిశ్రమల్లో వినియోగించేందుకు మనం రోబోలను తయారుచేస్తున్నాం. కాగా, ఈ కోర్సులో రోబోలు, వాటితో మనిషి ఎలా కమ్యూనికేట్ చేయాలో నేర్చుకుంటారు. కుర్టిన్ యూనివర్సిటీ ఈ కోర్సును ఈడీఎక్స్ ద్వారా ఆఫర్‌చేస్తోంది. ఈ కోర్సులో ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభమైంది. కోర్సు వ్యవధి నాలుగు వారాలు.

రోబోటిక్స్..కొలంబియా యూనివర్సిటీ రోబోటిక్స్ కోర్సును ఆన్‌లైన్ విధానంలో అందిస్తోంది. ప్రస్తుతం ఈడీఎక్స్‌లో ఈ కోర్సు ఎన్‌రోల్‌మెంట్‌కు అవకాశం ఉంది. కోర్సులో 2డీ, 3డీ స్పేషియల్ రిలేషన్‌షిప్స్, కైనటిక్ చైన్స్ తదితర టెక్నిక్స్ గురించి నేర్చుకుంటారు. కోర్సు వ్యవధి 10 వారాలు.

మెకట్రానిక్స్..ఈ కోర్సును జార్జియా టెక్ యూనివరిసటీ ఈడీఎక్స్ ద్వారా అందిస్తోంది. ఇందులో విద్యార్థులు మెకట్రానిక్స్‌కు సంబంధించిన ఫండమెంటల్స్, కోర్ కాన్సెప్టులను అధ్యయనం చేస్తారు. అలాగే సెన్సార్ల తయారీ, ఇంట్రస్టింగ్ రోబోటిక్ పరికరాల తయారీ గురించి నేర్చుకుంటారు. కోర్సు వ్యవధి ఎనిమిది వారాలు. ఏప్రిల్ 28 నుంచి ఎన్‌రోల్‌మెంట్ ప్రారంభమైంది.

Electronics &Telematics

Branch overviewTelematics is Telecommunication using informatics. ETM Engineers perform the analysis and designing of different Telecommunication protocols and its application in different technologies like – Telemedicine, Vehicle tracking, Telemetry & Telecontrol in industries.

Eligibility: 12th class, Intermediate & Diploma

Higher education options with the branch: After completion of B.Tech one can pursue M.Tech/M.S in IIT/IIIT/NIT and abroad in Electronics/Communications/Computer Networks/Computer Science specializations

Course Analysisi) Course Work (Core Subjects): Telecommunication systems, Advanced Telecommunication Systems, Computer Communication, Satellite communication, Analog & Digital Communications, Optical Communication, Wireless Communication, Advanced Telecommunication Lab & Computer Networks Lab.

ii) Subject Disciplines: Analog Circuits, Digital Circuits, Analog & Digital Communication, Microprocessors, Microcontrollers, Microwave Engineering, VLSI Design & Satellite Communication.

Job prospects (Govt and private) and job demand in the market:They are eligible for government jobs such as in DRDO, ISRO and public sector jobs such as BSNL, BHEL, HAL , Software, Teaching and Research Jobs

Job profile: Initially graduates can join as design engineers in the field of Electronics, Communications, Networking and Telecommunication then they are elevated as Project Managers/ Managers/Senior Engineers.

Salary for the successful candidates: Depending on the job and company, salaries vary between Rs 20,000 per month and Rs 1,20,000 per month,if the candidate settles in a core job after pursing M.Tech in a reputed institute. A few of passed out students who are working in core companies are drawing more than 1,00,000 per month.

Career graph: ETM Engineers can settle in Electronics Industry & Telecom Industry in Public Sector, as Scientists in DRDO/ISRO organizations and they can join in core communication companies after pursuing M.Tech from reputed colleges like IIT/IISE.

In which activities ETM Engineers are engaged?Designing and Analysis of Telecomm Network Protocols, Operation & maintainenance of Telematics applications like Internet, GPS, GSM System, Vehicle Tracking, Telemedicine.

Skills that help ETM Engineers to be successful in their careers: To be Successful in their career, ETM Engineers should pursue courses in computer networks and their application in addition to degree course.

Top companies offering jobs: Qualcomm Technologies, Infosys, TCS, Wipro, HP, Deloitte, Accenture, ADP etc,

Can we compare ETM with any other branch?It is considered as equivalent to Electronics and Telecommunication Engineering offered in different universities. Syllabus of ETM department is almost similar to ECE department to a major extent, for which reason as per JNTU, ETM is equivalent to ECE for higher studies and employment.
 • In IV year syllabus, more emphasis is given to telematics subjects and there is variation of 4 subjects. Multimedia and signal coding, Advanced telecommunication technologies, Wireless communications and networks and Wireless sensor networks are opted for ETM.
 • ETM has two exclusive laboratories (i) Computer Networking Lab and (ii) Advanced Telecommunications Lab which provide practical exposure to the students on latest technologies in telecommunications and computer networking.
What is the core difference between ETM and ECE regarding course and career?ECE Students study conventional Electronic Communication subjects but in ETM course, emphasis is laid on computer communication subjects like Computer Networks, ISDN, ATM networks, Advanced Telecommunication Technologies and their applications. Career wise, ETM course is treated as equivalent to ECE for higher studies and employment. In addition to that ETM students are preferred in core telecommunication & computer communication fields compared to ECE Students.

Skills Required:
 • High level of technical expertise
 • Good communication skills
 • Leadership capability
 • Strong analytical skills
 • Problem solving capabilities
 • Practical approach/resourcefulness
 • Creativity (invention, innovation, thinking outside box)

DATA SCIENTIST VS MACHINE LEARNING ENGINEER

The technological marvels of mass data collection and artificial intelligence are thanks to data scientists and machine learning engineers. While data scientists often work to make companies and other organizations more successful or to solve problems, machine learning engineers create programs that think for themselves.

Responsibilities of Data Scientists vs. Machine Learning Engineers:-

Data scientists and machine learning engineers both use large sets of data to make improvements in organizations or to make changes in the way a computer thinks. Data scientists are more involved in gathering, storing, and interpreting information. Machine learning engineers focus on making technological goods for consumers and companies. Though both learn how to write computer code, they develop different software using this computer language.

Data Scientists:-

When a company or organization has an issue or question they need to solve by gathering data, they hire a data scientist. These professionals meet with the stakeholders and leaders of the study to learn the economic, efficiency, or customer goals. Using this information, data scientists develop computer programs using Java and other computer languages. Software providing complex algorithms is able to help these business-savvy techs find patterns in large sets of data. This data is then used to learn more about viewership, customer engagement, sales, workflow, and other issues.
Job responsibilities of a data scientist include:-
 • Removing errors from data sets to avoid skewed results
 • Looking for only the pertinent numbers
 • Analyzing the data using statistical methods and writing a report the stakeholders can use to inform changes
 • Creating graphs, charts, and other visual displays of the data

Machine Learning Engineers:-

Machine learning engineers develop programs that control robots and computers. Extensive research on machine learning applications and the ways these can innovate production and other industries allows these professionals to understand how machines can benefit our world. The algorithms they create allow a machine to find patterns in its own programming data, teaching it to understand commands and even think for itself. The artificial intelligence seen in automatic vacuums and self-driving cars is the ‘thought children’ of these engineers.
 
Job responsibilities of a machine learning engineer include:-
 • Researching new technologies and implementing them in machine learning programs
 • Finding the best design and hardware to use when building the robot or computer
 • Developing tangible prototypes to show stakeholders
 • Putting the machines through various tests to ensure they function as planned.
 •