ఐటీ కొలువులకు.. కలిసొచ్చే కోర్సులు ఇవే..!
లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థుల లక్ష్యం..ఐటీ రంగంలో ఉద్యోగం! మరి ప్రస్తుతం ఐటీలో జాబ్ మార్కెట్ ఎలా ఉంది? కొలువు ఖాయం చేసుకోవాలంటే.. ఎలాంటి స్కిల్స్ అవసరం? నియామకాల పరంగా భరోసా కల్పించే కోర్సులు ఏవి? త్వరలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకోనున్న విద్యార్థులకు ఎదురయ్యే ప్రశ్నలు ఇవి!! ఐటీ రంగంలో ప్రస్తుతం జాబ్ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కోర్ అంశాలైన కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ మొదలు బ్లాక్‌చైన్, ఐవోటీ వరకూ.. సరికొత్త టెక్నాలజీకి డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఐటీ ఉద్యోగార్థులు ఎమర్జింగ్ టెక్నాలజీపై పట్టుసాధించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దక్కించుకోవడానికి మార్గాలు, నేర్చుకోవాల్సిన కోర్సుల గురించి తెలుసుకుందాం… ముఖ్యంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జావా, రోబోటిక్స్, పైథాన్, సైబర్ సెక్యూరిటీ, డేవాప్స్, క్లౌడ్ సర్వీసెస్ వయా ఎంఎస్ ఎజ్యూర్, ఐఓటీ, క్లౌడ్ టెక్నాలజీ…
Read More
You must be logged in to post a comment.