Software companies – Types

సాఫ్ట్వేర్ కంపెనీలు రెండు రకాలు.

 1. సర్వీస్ ఆధారిత(service based)
 2. ప్రొడక్ట్ ఆధారిత( product based)

సర్వీస్ బేస్డ్ కంపెనీలకు ఉదాహరణ TCS, WIPRO etc లాంటివి. వీటిల్లో పని చేయడానికి పెద్ద నైపుణ్యాలు కలిగి ఉండనవసరం లేదు. వాళ్లకు కేవలం సిస్టమ్స్(systems) ను చూస్కోగలగాలి. ఇలాంటి కంపెనీలకు సొంత ప్రొడక్ట్ ఏమి ఉండదు. వీళ్ళ దగ్గరకు క్లయినట్లు(clients) వస్తారు, వాళ్లు ఆడిగినట్టు కంపెనీ సాఫ్ట్వేర్ తయారుచేసి ఇస్తుంది. మొత్తంగా ఈ కంపెనీలలో పని చేసేవారికి పెద్దగా ఆలోచన చేసేది అంతగా ఉండదు ఎందుకంటే క్లయింట్ ముందుగా వారికి కావాల్సిన అవసరాలు(requirements) ముందే ఇచ్చేస్తారు.

అదే ఇంకో వైపు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు వేరు. నేటి కాలంలో ప్రతి పరిశ్రమలో(industry) టెక్నాలజీ వచ్చేసింది. బ్యాంకులు, ఆసుపత్రులు, ఈ-కామర్స్ మొ|| పెద్ద పెద్ద సంస్థలకు వాటి సొంత వెబ్సైట్లు, యాప్ ఉంటాయి. ఉదాహరణకు ఆమెజాన్, ప్లిప్కార్ట్, స్పాటిపై మొ|| వీళ్ళు తమ కార్యాలను బయట వాళ్ళకి అప్పగించడానికి ఇప్ట పడురు ఎందుకంటే అప్పుడు వాళ్ళ యొక్క విభిన్నత కొర పడుతుంది. కనుక వారు వారి సొంత టెక్నాలజీ విభాగము ను ఏర్పాటు చేసుకుంటారు. వీటి కోసం గొప్ప నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం వెతుకుతారు. ఈ వెతుకులాటలో కంపెనీలు IIT, NIT లకు మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఎందుకటే ఇవి మన దేశం యొక్క ప్రతిష్ఠాత్మాకమైన విద్యా సంస్థలు కనుక.

సాఫ్ట్వేర్ ఇంజినీర్ హెల్తీ గా ఉండాలంటే ఫాల్లో అవ్వాల్సిన అలవాట్లు

శారీరక వ్యాయామం

మన శరీరం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూసేది దీనికోసమే.ఒక గంట ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. మీ వీలును బట్టి. ఉదయం చేయడానికే ప్రాముఖ్యత ఇవ్వండి. వ్యాయామశాలో , ప్రకృతి నడకో , యోగానో, సూర్య నమస్కారాలో , ఏదైనా ఆటనో పొద్దునే అలవాటు చేసుకోండి. ఆఫీసులో అపుడపుడు కొన్ని నిమిషాలు నిలుచుని పని చేసుకోండి. అమెరికా లాంటి దేశాలలో ఇలా నించొని చేసుకోవడానికి వీలుగా డెస్క్ సెటప్ ఉంటుంది. స్ట్రెచ్ లు చేస్తూ ఉండండి. కళ్లకు, చేతులకు ముఖ్యంగా విరామం ఇస్తూ ఉండండి.

ఆలోచనల స్థిమితం

సాప్ట్వేర్ లో పని అంతా మెదడుదే.. పొద్దస్తమానూ లేదా రాత్ర్రి పడుకునే వరకూ ఏదో పని తలపులతో నింపేయకండి. దానికి పని కాకుండా వేరే ఏదైనా మీకు నచ్చిన ఒక్క ఆలోచనతో స్థిమిత పరచండి. చదవడమో , రాయడమో ఏదో మీకు నచ్చిన విషయంపై తదేక దృష్టి సారించండి. వేరే ఇతర ఆలోచనలు ఉండకూడదు ఇంక ఈ సమయంలో. ధ్యానం / ప్రాణాయామం చాలా మరకు ఉపయోగపడతాయి. గైడెడ్ మెడిటేషన్ లు చాలా ఉన్నాయి ఆన్లైన్లో..

నిద్ర

దయచేసి దీనిని ముఖ్యమైనదానిగా గుర్తించండి.మత్తుమందులేకుండా గాఢంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. పడుకునే గంట ముందు ఐనా స్కీన్ ను చూడటం ఆపగలిగితే కొంత సాయం చేయొచ్చు.

విరామాలు

పని మద్యలో విరామాలు తప్పనిసరి చేస్కోండి. గంటల తరబడి మన మెదడుకి పని చెప్పడం మన శరీరంపై తెలియని అలసటను కలుగజేస్తుంది. కుటుంబంతో గడపడం కూడా రిలీఫ్ ను ఇస్తుంది.

ఆహారం

మీ శరీరం మీకోసం మీకలల సాధన కోసం పనిచేయడానికి తగినంత వనరులు దానికి ఇవ్వడం మన కనీస భాధ్యత. తగినంత మంచి నీరును తాగుతూ ఉండండి. పౌష్టిక ఆహారాన్ని , రక్త ప్రసరణకు ఉపయోగపడేవాటిని తప్పకుండా మీ భోజనంలో ఉండేలా చూసుకోండి. తక్కువ శారీరక శ్రమ కావున దానికి తగ్గట్టు మన ఆహార అలవాట్లను అలవాటు చేసుకుంటే మంచిది. పండ్లు, డ్రై ప్రూట్స్ తీసుకుంటే మంచిది.

మరిచిపోకండోయ్ ఈ కంప్యూటర్ పనితనం మన శరీరాలకు శతాబ్దాలుగా వచ్చినది కాదు. దీనికి తగ్గట్టు మన జీవనశైలి మార్చుకోవలసి వస్తుందిని గుర్తుంచుకోండి.

మిసైల్ సైంటిస్ట్

మిసైల్ సైంటిస్ట్ ప్రధా నంగా మిసైల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్య కలాపాల్లో పాల్గొంటాడు. మిసైల్ సైంటిస్ట్‌గా స్థిరప డేందుకు అవసరమైన ప్రా థమిక అర్హత…ఇంజనీరింగ్ డిగ్రీ. ఏరోస్పేస్/ఎలక్ట్రికల్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ /మెటలర్జికల్ తదితర బ్రాంచ్‌ల్లో ప్రథమ శ్రేణిలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు మిసైల్ వంటి విభాగాల్లో సైంటిస్ట్‌గా స్థిరపడొచ్చు. దేశంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో).. ఇండియన్ నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు అవసరమైన రక్షణ వ్యవస్థలు, పరికరాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా డీఆర్‌డీవో వివిధ మార్గాల్లో సైంటిస్ట్‌ల రిక్రూ ట్‌మెంట్ చేపడుతుంది. వీటిద్వారా నచ్చిన విభాగంలో సైంటిస్ట్‌గా అడుగుపెట్టొచ్చు.
నియామక విధానం :
డెరైక్ట్ ఎంట్రీ: సైంటిస్ట్ ఎంట్రీ టెస్ట్ (సెట్) ద్వారా క్లాస్‌వన్ ఆఫీసర్ పోస్టుల (గ్రూప్ ఏ)ను భర్తీ చేస్తోంది.
అర్హత: కెమికల్/కంప్యూటర్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/మెకాని కల్ స్పెషలైజేషన్లతో బీఈ/బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.
పరీక్ష తేదీ: ఏటా సెప్టెంబర్ మొదటి ఆదివా రం ఉంటుంది.
పరీక్ష సమయం: మూడు గంటలు.
క్యాంపస్ సెలక్షన్: ఈ విధానంలో ఎంపికైన అభ్యర్థులకు ‘సైంటిస్ట్ బి’ కేడర్ దక్కుతుంది.
అర్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) ఫైనలియర్ లేదా ప్రీ ఫైనలియర్ విద్యార్థులు అర్హులు. బ్యాక్‌లాగ్స్ లేకుండా కనీసం 65 శాతం ఉత్తీర్ణత సాధించిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.

‘ఐపాట్’

దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నారు. వీరిలో ఉద్యోగాలు లభించేది కొందరికే.
Career guidanceఐఐటీల్లో ఎంటెక్లో ప్రవేశాలకు నిర్వహించే ‘గేట్’ స్కోర్ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు జరుపుతున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఇలాంటి పరీక్ష ఏదైనా ఉందా? అంటే.. ఇంతకాలం ‘లేదు’అనే సమాధానమే వచ్చేది. కాని ఇకపై ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వీలు కల్పించే పరీక్ష ఐపాట్ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తొలిసారిగా నిర్వహించనుంది. ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్’ (ఐపాట్)లో ప్రతిభ చూపిన ఇంజనీరింగ్ అభ్యర్థులు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించొచ్చు. ఈ నేపథ్యంలో… ‘ఐపాట్’ పరీక్ష తీరుతెన్నులపై ప్రత్యేక కథనం…
దేశంలో ఏటా 10లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు పరిశ్రమలు తమకు కావాల్సిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ఐటీ రంగానికి మినహా, ఇతర పరిశ్రమలకు సరైన సిబ్బంది లభించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఐఐ ఈ రెండు వర్గాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ప్రయత్నం ప్రారంభించింది. ఇంజనీరింగ్ అభ్యర్థులకు అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి.. పరీక్షలో ప్రతిభ ఆధారంగా స్కోర్ ప్రకటించనుంది. విజయం సాధించిన అభ్యర్థుల ఐపాట్ స్కోర్ను సీఐఐ కంపెనీలతో షేర్ చేసుకుంటుంది. తద్వారా కంపెనీలు తమ అవసరాలకు తగ్గ అభ్యర్థులను నియమించుకునే వీలుకలుగుతుంది. అభ్యర్థులు సైతం ఐపాట్ స్కోర్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం కలుగుతుంది. అంటే.. ఐపాట్తో ఇటు కంపెనీలకు సుశిక్షుతులైన సిబ్బంది లభించడంతోపాటు అటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టు అవుతుంది.
ఎవరికి అవకాశం..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇప్పటికే చాలామంది ‘గేట్’కు సిద్ధమవుతుంటారు. వీరిలో కొందరు మంచి స్కోర్ సాధించి ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో చేరిపోగా.. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించుకుంటారు. గేట్లో మంచి స్కోరు సాధించలేనివారు, గేట్కు దరఖాస్తు చేయని అభ్యర్థులు, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఐపాట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు ఇప్పటికే బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఉద్యోగ అనుభవం ఉన్నవారు సైతం దరఖాస్తు చేసకోవచ్చు.
ఐపాట్ ఎలా ఉంటుంది?
‘ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్’ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ). అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట. మొత్తం 100 ప్రశ్నలు– 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగెటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ఐపాట్ ప్రశ్న పత్రంలో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి.
»
సెక్షన్–1:
కాగ్నిటివ్ ఎబిలిటీస్(20 ప్రశ్నలు–20 మార్కులు): ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
»
సెక్షన్–2:
ప్రొఫెషనల్ ఎబిలిటీస్: ఈ విభాగంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హెల్త్ సేఫ్టీ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్, ఎన్విరాన్మెంటల్ లాస్, సోషల్ రెస్పాన్స్బి లిటీ అండ్ ఎథిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్, కాంట్రాక్ట్స్ అండ్ ఆర్బిట్రేషన్ విభాగాల నుంచి 20 ప్రశ్నలు– 20 మార్కులకు అడుగుతారు.
సెక్షన్–3(ఎ):
టెక్నికల్ ఎబిలిటీస్: ఈ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 10 మార్కులకు 10 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు 10+2 స్థాయిలో ఉంటాయి.
»
సెక్షన్–3(బి):
టెక్నికల్ ఎబిలిటీస్: ఈ విభాగం ఆయా ఇంజనీరింగ్ బ్రాంచ్ల వారికి వేర్వేరుగా ఉంటుంది. ఇందులో అభ్యర్థులు దరఖాస్తు చేసిన బ్రాంచ్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఏరో స్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఉన్నాయి. ఆయా సబ్జెక్టుల నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి.
సీఐఐ ఆన్లైన్ ప్రిపరేషన్
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆయా సబ్జెకులు, కామన్ సిలబస్ ప్రకారం సీఐఐ ఆన్లైన్లో శిక్షణను సైతం అందిస్తుంది. ఐపాట్ పరీక్ష ఎలా ఉంటుంది.. ప్రశ్నలు ఎలా వస్తాయి తదితర వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఒకసారి రాసిన పరీక్ష స్కోరు మూడేళ్ల వరకూ పరిగణనలో ఉంటుంది. అంటే ఈ ఏడాది రాసిన ఎగ్జామ్లో వచ్చిన స్కోరుతో వచ్చే మూడేళ్ల వరకు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్నిసార్లైనా ఐపాట్ రాసుకోవచ్చు.
ముఖ్యాంశాలు
 • దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
 • టెస్ట్ దరఖాస్తు ఫీజు: రూ.1500
 • ఐపాట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10 మే 2020
 • హాల్ టికెట్ల జారీ: 15 జూన్ నుంచి
 • ఆన్లైన్ ఐపాట్ ఎగ్జామ్: జూలై 04, 05, 11 12
 • స్కోరు కార్డు జారీ: ఆగస్టు 01
 • పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.ipate.in

Jobs after graduation (B. Tech)

Looking for a job opportunity after B. Tech is a good option. Based on your branch, you can enter into a company suitable for you. Students should be very cautious if they are interested to do a job, as the competition is high. It is better to get job in a company through campus placements, as it is difficult to get job once you are out of the college. Irrespective of the branch, software industry offers jobs the students based on their communication and aptitude skills in campus placements.

Government Jobs:Apart from jobs in private companies, there are several Govt. jobs on offer for engineering graduates. They are as follows

Engineering Services Examination:Union Public Service Commission will be holding the Engineering Service Examination  to fill up the GROUP A category posts like Assistant Executive Engineers, Assistant Engineers in different departments at national level. Students with degree in Engineering (Electrical, Electronics & Communications, Civil, Mechanical) or equivalent degree from recognized universities are eligible to take the exam

The Engineering services examination is conducted in the specializations of Electronics and Telecommunication Electrical and Electronics Engineering Mechanical Engineering Civil Engineering

Selected candidates are posted in the Department of Railways, Central water, Central Engineering, Military Engineering, Department of Telecom, Indian Ordnance Factories, Geological Survey of India and many others.

If you are economically efficient and don’t need a job, it is better you go for your further studies. A specialization will always earn you more salary as well as priority during interviews and of course sound grip over subject.

Exam Pattern: Candidates are tested in two phases – Written test (1000 marks) and Personal Interview (200 marks)
Written Test consists of 5 papers.

Paper – I (Objective – 200 marks): Part – A General English (100 Marks), Part – B General Studies (100 Marks)

Paper II & III (Objective): Electronics & Communication or Electrical or Mechanical or Civil Engineering. Every paper contains 120 questions having 200 marks.

Paper IV and V (Conventional papers): In any one of the above mentioned Engineering specialization. Each paper is of 200 marks.

Preparation plan:Last ten years previous papers: Previous papers for the last ten years can give you an insight into the nature of questions. Solving old papers can really be helpful for the preparation of this exam. Reading News papers like The Hindu, Times of India every day and making notes on important events and news can be handy to tackle this section.

The trend of questions will be as follows:

 • Primary and basic concepts – 40%
 • Application oriented – 40%
 • Formulae, facts and figures – 15%
 • Assertion & Reasoning – 5%

Miscellaneous Govt. Jobs available after B.TechApart from Engineering Services and PSU jobs through GATE, the following jobs are available for engineers in Govt. sector

 • Civil Services Examination: Most of the engineers at present are tilted towards civil services. It is conducted by UPSC for recruitment of individuals in various 24 services like IAS, IFS, IRS, IPS etc.
 • Indian Forest Service Examination: This exam is conducted by UPSC for recruitment in Indian Forest Service.
 • Section Engineer jobs in Indian Railways: Different branches are Section Engineer – Mechanical / Automobile Engineering, Electrical Engineering, Electronics and Communication Engineering, Civil Engineering and Instrumentation Engineering
 • Bank Jobs: Any graduate is eligible for Bank PO or clerical posts. This is considered one of the most preferred jobs in India.
 • APPSC: Various engineering jobs in AP like Assistant Engineers, Lecturers in Polytechnic Colleges, Asst Executive Engineers are recruited through APPSC exams in AP Engineering Research Laboratories, Rural Water Supply Engineering Subordinate Service, Hyderabad Metropolitan Water Supply and Sewerage Board, Rural Water Supply Engineering Subordinate Service, Public Health and Municipal Engineering Sub- Ordinate Service etc.
 • SSC: Junior Engineers are recruited through Staff Selection Commission in some of the Govt. organizations like Central Water Commission, Dept. of Posts etc.

DEVOPS ENGINEER: JOB DESCRIPTION & SKILLS

Career Definition of DevOps Engineer:-

 
Development operations (DevOps) engineers are responsible for implementing automated applications and transitioning an organization to cloud technology. These engineers can also focus on overseeing an organization’s continuous integration protocols. DevOps engineers primarily work in an office setting. These engineers can work for organizations like financial services agencies or information technology service providers. Job duties for DevOps engineers may include developing and executing methods to ensure transparency for applications, collaborating with quality engineers or product managers on issues like operability and application capacity management, and evaluating the performance, usability, and security of an organization’s applications. These engineers could be responsible for transitioning on-site physical servers to cloud services, such as Amazon Web Services (AWS).
 

Required Education:-

A career as a DevOps engineer requires a bachelor’s degree in computer science or a related discipline. A strong background in data center migrations will be beneficial. Individuals can further illustrate their skills by pursuing the Certified DevOps Engineer certification through Amazon Web Services (AWS). The certification consists of an examination and showcases expertise in operation, provisioning, and maintaining distributed applications.
 

Required Skills:-

 
DevOps engineers will need excellent software development skills in order to successfully design and implement applications. Applicable skills are Java, Python, and Groovy. Other relevant technical skills may include the following: Microsoft Server, Linux,  Apache, Bash, and IP networking. DevOps engineers should have strong analytical abilities in order to evaluate application performance and determine any applicable improvements. These engineers should also have effective problem-solving skills in order to correct any bugs or issues that appear during application testing phases.

BLOCKCHAIN ENGINEER: JOB DESCRIPTION

CAREER DEFINITION OF BLOCKCHAIN ENGINEERS:-

Blockchain engineers specialize in creating and implementing digital solutions for organizations by utilizing a unique type of technology. Blockchain technology allows information to be distributed and shared publicly via the Internet without being copied. The information is not stored in a central location. Blockchain engineers may work for data services firms and technology consulting firms. They usually work full-time in an office environment. These engineers must be able to analyze an organization’s technological needs and create applications to meet those needs. Job responsibilities may include developing and implementing items like accelerators and assets, assisting with an organization’s infrastructure setups utilizing technologies like Ethereum, and ensuring applications are secure.

Blockchain engineers may analyze code artifacts and provide training to junior personnel. These engineers may also be responsible for determining application release dates and monitoring the implementation to ensure projects are completed on time. Blockchain engineers could create the document infrastructure for an organization’s application and implement methods to ensure backend functionality. These engineers could also collaborate with information technology colleagues to guarantee streamlined implementation of applications.

>> REQUIRED EDUCATION:-
Individuals will need a bachelor’s degree in computer science, information systems, or engineering to work as blockchain engineer, with some employers preferring a master’s degree. A strong background in distributed database experience and single sign-on (SSO) security experience will be beneficial. Interested individuals can seek membership in an industry organization like the IEEE Blockchain Community. 

 The community allows members to stay current on the latest blockchain developments and offers them access to networking and training opportunities.
>> REQUIRED SKILLS:-
Excellent technical abilities are the most essential asset for blockchain engineers, as they are responsible for creating online solutions. Relevant technical skills and experience may include the following: programming languages like Java and Python; crypto currencies like Bitcoin; Oracle Identity; and, access management solutions. Blockchain engineers should have effective analytical abilities in order to evaluate an organization’s needs and implement solutions. These engineers should also have strong attention to detail, as they often work with multiple system components at once.