Kantara Telugu Movie: My Review
నేను ఈ రోజు 29 – 10 – 2022 (శని వారం) నాగుల చవితి న కాంతారా సినిమాను నీలపల్లి సత్య థియేటర్ లో భార్య తో కలసి వెళ్లి చూసాను. పూర్తిగా కన్నడిగులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సినిమా. కర్ణాటకలో మంచి పేరు రావడంతో మిగిలిన భాషల్లోనూ విడుదల చేశారు. నటీనటులు: రిషబ్ శెట్టి, కిశోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడ తదితరులు రచన : దర్శకత్వం: రిషబ్ శెట్టి సంగీతం: బి.అజనీష్ లోకేష్ 1847లో …
You must be logged in to post a comment.