I2020-21

అదాయపన్నులో సెక్షన్ 80సీ – వివిధ పొదుపు, మదుపు సాధనాలు

80సీ కింద గరిష్టంగా 1,50,000 రుపాయలు పన్ను ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు. ఆపై NPSలో మరో 50,000 మినహాయింపు కూడా. అంటే మొత్తం 2,00,000 రుపాయల మినహాయింపు పొందవచ్చు. ఉదాహరణకు ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి జీతం ఏడాదికి 10 లక్షలు అనుకుందాం. ఆదాయ స్లాబుల ప్రకారం మినహాయింపులేవీ లేకుండా 9,50,000 రుపాయలపై (2019 బడ్జెట్ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ 50,000/- అందరికీ వర్తిస్తుంది) కట్టవలసిన పన్ను 1,06,600/-. అదే 80సీ ప్రకారం పైన చూసినట్టు 2,00,000 …

అదాయపన్నులో సెక్షన్ 80సీ – వివిధ పొదుపు, మదుపు సాధనాలు Read More »

ఎన్‌పీఎస్ స్కీమ్

ప్రధానాంశాలు: ఉద్యోగులకు తీపికబురు ఎన్‌పీఎస్ స్కీమ్‌పై పన్ను ప్రయోజనాలు టైర్ 2 అకౌంట్‌కు కూడా వర్తింపు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌పై పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ సర్కార్ ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజన కలుగనుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌ టైర్ 2 అకౌంట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను …

ఎన్‌పీఎస్ స్కీమ్ Read More »