About Me_Income Tax

BUDGET HIGHLIGHTS 2023

On 01-02-2023, Finance Minister Nirmala Seetharaman presented Budget for 2023-24 Tax Proposals in thr Finance Minister speech in Budget 2023*Indirect Taxes Direct Taxes Rebate for income upto 7 lakhs u/s 87A in the new tax regime From 1st April, 2023 FY,Tax exemptions given only to those who file IT return in NEW TAX REGIME only. …

BUDGET HIGHLIGHTS 2023 Read More »

పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివ‌రి తేదీ జూన్ 30

గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును ఈ నెల చివరి వరకు కరోనా మహమ్మారి కారణంగా పొడగించింది. ఇంకో సారి ఈ గడువును పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేల ఈ గ‌డువు లోపు లింక్ చేయ‌క‌పోతే రూ.1000 ఆల‌స్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. ఇంత‌వ‌ర‌కు పాన్‌- ఆధార్‌‌ లింక్ చేయ‌ని వారు ఈ నెలాఖ‌రు లోపు లింక్ చేయ‌డం మంచిది. పాన్ కార్డుతో, …

పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివ‌రి తేదీ జూన్ 30 Read More »

అదాయపన్నులో సెక్షన్ 80సీ – వివిధ పొదుపు, మదుపు సాధనాలు

80సీ కింద గరిష్టంగా 1,50,000 రుపాయలు పన్ను ఆదాయం నుంచి తగ్గించుకోవచ్చు. ఆపై NPSలో మరో 50,000 మినహాయింపు కూడా. అంటే మొత్తం 2,00,000 రుపాయల మినహాయింపు పొందవచ్చు. ఉదాహరణకు ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తి జీతం ఏడాదికి 10 లక్షలు అనుకుందాం. ఆదాయ స్లాబుల ప్రకారం మినహాయింపులేవీ లేకుండా 9,50,000 రుపాయలపై (2019 బడ్జెట్ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ 50,000/- అందరికీ వర్తిస్తుంది) కట్టవలసిన పన్ను 1,06,600/-. అదే 80సీ ప్రకారం పైన చూసినట్టు 2,00,000 …

అదాయపన్నులో సెక్షన్ 80సీ – వివిధ పొదుపు, మదుపు సాధనాలు Read More »

ఎన్‌పీఎస్ స్కీమ్

ప్రధానాంశాలు: ఉద్యోగులకు తీపికబురు ఎన్‌పీఎస్ స్కీమ్‌పై పన్ను ప్రయోజనాలు టైర్ 2 అకౌంట్‌కు కూడా వర్తింపు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎన్‌పీఎస్ టైర్ 2 అకౌంట్‌పై పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మోదీ సర్కార్ ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజన కలుగనుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌ టైర్ 2 అకౌంట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను …

ఎన్‌పీఎస్ స్కీమ్ Read More »

పాన్ కార్డు

తక్షణమే పాన్ కార్డు పొందటం కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం.. 1. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లాలి. తర్వాత ఇన్‌స్టంట్ పాన్ థ్రూ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎడమవైపు క్విక్ లింక్స్ ఆనే సెక్షన్‌లో మీరు ఈ ఆప్షన్‌ను గమనించొచ్చు. 2. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ న్యూ పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 3. కొత్త పాన్ కార్డు అలాట్‌మెంట్ కోసం …

పాన్ కార్డు Read More »

Available for Amazon Prime