ఇంటి నమూనాలు

రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు

ఇలాంటి అందమైన విల్లా లాంటి రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు, అందరిలా సివిల్ వర్క్ లేకుండా ముప్పై నుండి అరవై రోజుల్లో ఆరు నుండి పది లక్షల మధ్యలో అయిపోతుంది. తుప్పు పట్టదు, పనివాళ్ళతో ఇబ్బంది లేదు, నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. ఆర్డర్ డిజైన్ ప్లాన్ చేసుకంటే మన స్థలం లో ఇల్లు అమర్చి వెళ్ళిపోతారు. రెగ్యులర్ ఇంటికన్నా వీటికి పడే టాక్స్ చాలా చాలా తక్కువ. మీ బడ్జెట్ …

రెండు పడకలు, ఒక హాల్, ఒక వంట గది ఉండే ఇల్లు Read More »

నా ఊహలో ఇలాంటి ఒక ఇల్లు (2)

రణగొణ ధ్వనులు, వాతావరణ కాలుష్యం కి దూరం గా ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సిటీ కి కొంచెం దూరం లో ఆ ఇంటికి అభిముఖంగా ఒక స్విమ్మింగ్ పూల్ ఉండాలి.

ఇంటి ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్లు

1. తలుపు దాటి నడిచే దారి, సందులు (నడవలు): తలుపు తీసేక ఇద్దరు మనుషులు సామానులతో నడవడానికి వీలుగా కనీసం 3 అడుగుల వెడల్పు ఉండాలి. ఆ పాసేజ్ వే (Passage Way) లోకి మరే గోడలూ, స్థంభాలూ, సామాన్లూ, అలమారులూ తెరుచుకుని, పొడుచుకు రాకూడదు. చాలా ఇళ్లల్లో అనుభవం లేని యజమానులు/ మేస్త్రీలు ఇలా కట్టి పడేస్తారు. సామాను లోపలికి చేరవెయ్యలేకా, వేసినవి బయటికి తియ్యలేకా ఇంటివాళ్లు నానా పాట్లూ పడతారు. 2. పూర్తిగా తెరుచుకోలేని …

ఇంటి ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేసేటప్పుడు సాధారణంగా జరిగే పొరపాట్లు Read More »

నా ఊహలో ఇలాంటి ఒక ఇల్లు

కాంతి, ధ్వని, గాలి, నీరు, మనుషుల కాలుష్యానికి దూరంగా, కొండల ఒడిలో ప్రకృతికి దగ్గరగా, పగటిపూట లైట్లు, రాత్రి పూట ఫ్యానుల అవసరం లేకుండా, ఇంటి నిండా పుస్తకాలతో… చేతిలో పుస్తకంతో, వర్షాన్ని చూస్తూ ఇలా…