వేసవిలో మొక్కలు – జాగ్రత్తలు

వేసవిలో మొక్కలను చాలా జాగ్రత్తగా కంటిపాపలా చూసుకోవాలి. కొన్ని మొక్కలు వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఆకులు రాలి, కొత్తగా చిగురుస్తాయి, మరికొన్ని మొక్కలు ఎండిపోతాయి. అయితే ఎక్కువ కాలం ఉండే మొక్కలు పెరగడానికి వేసవికాలం అనువుగా ఉంటుంది. అందువల్ల వేసవిలో పెరిగే మొక్కల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెంచుకొనే మొక్కలు వేసవిలో వడిలిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండోర్‌ ప్లాంట్స్‌ ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వీటిని సూర్యరశ్మి నేరుగా తగలని ప్రాంతాలలో ఉంచాలి. …

వేసవిలో మొక్కలు – జాగ్రత్తలు Read More »