పండుగప్ప..
పండుగప్ప బర్రమండి చేపలనే పండుగప్పగా కూడా పిలుస్తారు. వీటి ఖరీదు కొంచెం క్కువగా ఉంటుంది. పుట్టాక కొంతకాలం మగచేపలుగా ఉండి తరువాత ఆడచేపలుగా మారటం ఈ చేపలలో ఉండే ప్రత్యేక లక్షణం. ఉప్ఫు చేపగా కూడా లభిస్తుంది. పండుగప్ప.. హెక్టారు.. 15 టన్నులు! దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండటమే కాకుండా.. మంచి నీటిలో, ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో కూడా పెరిగే అరుదైన చేప.. పండుగప్ప (సీబాస్). రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయదగిన సలక్షణమైన చేప ఇది. ముళ్లు తీసేసిన పండుగప్ప మాంసం ముక్కలకు దేశీయ సూపర్ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. కిలో రూ. 400–500 వరకు పలుకుతోంది. విదేశాల్లో దీనికి ఉన్న డిమాండ్ సరేసరి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఎంపెడా ఇటీవల పండుగప్ప సాగులో…
Read More
You must be logged in to post a comment.