“ద్వంద్వాలకు అతీతంగా యోగ చక్రాలగుండా ప్రయాణం”

మాస్టరు గార్కి నమస్కారములు 1-12-2004 సం || లో సహజ మార్గం లో మొదటి సిట్టింగ్ తీసుకున్నాను. సిట్టింగ్ లో ఉండగా మైకం కమ్మి కళ్ళు మూతలు పడ్డాయి. 2. వ. సిట్టింగ్ లో గుండెలో చల్లని గాలి వీచింది.  3. వ. సిట్టింగ్ లో శ్వాస ఉక్కిరిబిక్కిరి అయ్యింది. 06-12-04 న ధ్యానం లో కళ్ళ వెంబడి నీళ్లు కారడం మొదలు అయ్యింది. గురువు గారి దివ్య ధార వస్తున్నట్లు అనుభూతి కలిగింది.  08-12-2004 న గుండె కు కుడి వైపున ఏదో కదిలినట్లు కొద్దిగా నొప్పి అనిపించి, తర్వాత మాములు స్థితి కలిగింది. 10-12-2004 న ధ్యానం లో ఛాతి లో మంట వచ్చి, తర్వాత ఐస్ లా మారింది. 11-12-2004 న సత్సంగం లో శరీరం తేలికగా మారింది. 14-12-2004 న ధ్యానం…

Read More