వంశవృక్షం ఎలా తయారు చెయ్యాలి?

మన పూర్వీకుల చరిత్ర తెలుసు కోవాలనే జిజ్ఞాస మనకు ఉండటం సహజమే నంది.మన పెద్దలు చాలావరకు ఇలా రాసి పెట్టుకునేవారు.కొన్ని కులాల్లో తాత ,ముత్తాత పేర్లు స్మరించటం కొన్ని కార్యాలలో జరిగేది.కానీ మన పితృస్వామ్య పోకడల వల్ల పాపం ఆడవాళ్ళు తెర వెనుకే ఉంది పోయారు.నిజానికి వారే ఈ తర తరాల సంతానం కడుపులో పెట్టుకు మోసిన కుల దేవతలు.ఏమి చేద్దాం ,తప్పులు ఎంచటం పెద్ద పని కాదు కనుక మనం ఆ తప్పు చేయకుండా ఇలాంటి చార్ట్ ఒకటి వేసి మన పిల్లకి ఇస్తే ఆడ మగ అందరి కి సమన్యాయం చేసి మనల్ని కన్నఅమ్మలని స్మరించుకున్న వాళ్ళ మౌతాం . భార్యా భర్తల మధ్య = గుర్తు, వారికి వారి పిల్లలకి మధ్య ___ గుర్తు పెట్టాలి.పైన బంధుత్వ పరిభాష స్థానం లో వారి…

Read More

గిఫ్ట్స్

సహజంగా అందరూ ఇష్టపడే గిఫ్ట్స్ ఇవే… వాలెట్ : వాలెట్ ని ప్రతి రోజు ప్రతి ఒక్కరూ వాడేది. ఈ వాలెట్ని వివిధ రకాల కంపెనీలు తయారు చేస్తూ ఉంటారు. సహజంగా మనకు షాపుల్లో అవి ఎక్కువగా దొరుకుతాయి లేదా ఆన్లైన్ లో కూడా ఇప్పుడు వీటిని కొనుగోలు చేసి నచ్చిన వారికి బహుమతిగా ఇవ్వొచ్చు అయితే వాలెట్ నిజంగా ప్రతి ఒక్కరు వాడుకుంటారు. లేడీస్ నుంచి జెంట్స్ వరకు బయటకు వెళితే దీన్ని డబ్బులు పెట్టుకుని తీసుకెళ్తారు. కాబట్టి మీకు నచ్చిన కలర్ బ్రాండ్ వంటివి చూసుకుని వీటిని విక్రయించవచ్చు. అలానే వాళ్ల పేరు మీద వాలెట్ ను తయారు చేయవచ్చు లేదా తయారు చేసింది కొనవచ్చు. ఇప్పుడు చాలా మంది వాలెట్ బయట పేరు రాయిస్తున్నారు. ఇది కూడా బావుంటుంది దీనినే కనుక గిఫ్ట్…

Read More