హైడ్రోపోనిక్ వ్యవసాయం

హైడ్రోపోనిక్ వ్యవసాయం అంటే నీటిని ఉపయోగించి మట్టి లేకుండా వ్యవసాయం చేయడం. మట్టి ద్వారా అందే పోషకాలను నీటిలో కలిపి మొక్కలకు అందిస్తారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటను పండించవచ్చు.పాలిహౌజ్ ల కన్నా అధునాతన పద్దతిలో ఈ విధానంలో కొన్ని రకాల పూలు,పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. ఆహారోత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుంది. చౌడు నేలలు, వ్యవసాయానికి అనుకూలంగా లేని ప్రదేశాలలో ఈ విధానం అవలంబించవచ్చు.తక్కువ నీరు, పోషకాలను ఉపయోగించి అధిక దిగుబడి సాధించవచ్చు. మొక్క స్థిరంగా ఉండడానికి …

హైడ్రోపోనిక్ వ్యవసాయం Read More »