మాగసానితిప్ప – విహార యాత్ర – ఒక మధురానుభూతి !

ది 01 -03 -2022 న మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని నేను భార్యతో కలసి నా జీవితం లో మొదటి సారి మాగసానితిప్ప కి వెళ్లి అక్కడ ఉన్న శివ భైరవుడుని దర్శించుకొందామని బయలుదేరాము. నేను నా భార్యను పల్సర్ బండి పై ఎక్కించుకొని దరియాలతిప్ప లో ఉన్న జెట్టి కి బయలుదేరాము. దారిలో టిఫిన్ చేసాము. మేము జెట్టి దగ్గరకు వెళ్ళగానే డిజిల్ బోటు రెడీ గ ఉన్నది. భార్య తరపు బంధువు అయ్యిన మల్లాడి విజయ్ పురమాయించాడు. ఆ బోటు ఖరీదు సుమారు లక్ష ఏభై వేళా రూపాయలు ఉంటుందని చెప్పింది. ఉదయం 10 .30 గంటలకు దరియాలతిప్ప జెట్టి నుండి మా బోటు ప్రయాణం స్టార్ట్ చేసాము. బోటులో మాతో పాటు 10 మంది ఉంటారు. ఈ ప్రయాణం పెద్ద గోదావరిని…

Read More