వివాహం

యువతీ యువకులకు -పెళ్ళి సంబంధాలు – సలహాలు మరియు సూచనలు

“Compromise with color but not with character” రంగుతో రాజీ పడండి కానీ గుణంతో కాదు. పై వాక్యం ఇద్దరికీ అటు అమ్మాయికి అబ్బాయికి వర్తిస్తుంది. చేసుకునే అమ్మాయి ఐశ్వర్యారాయ్ లాగా అని అనుకోవద్దు, చేసుకునే అబ్బాయి మహేష్ బాబు, టామ్ క్రూజ్ లాగా ఉండాలి అని అనుకోకండి, మనకి తగ్గట్టుగా ఉందా లేదా అని ఆలోచించడం మంచిది . అట్లాగే చేసుకునే అమ్మాయి బిల్ గేట్స్ కూతురు కాదు, కట్న కానుకలు ఆశించడానికి ఎక్కువ …

యువతీ యువకులకు -పెళ్ళి సంబంధాలు – సలహాలు మరియు సూచనలు Read More »

విడాకులు – కారణాలు

ప్రస్తుతం విడాకులకు ప్రధానంగా జీవితం గురించి భార్యాభర్తలకు సరైన అవగాహన లేకపోవడం. కోడలి పట్ల అత్తమామలు, ఆడపడుచుల వేధింపులు. ఇచ్చిన కట్నం చాలదని, ఇంకా కట్నకానుకలు తీసుకురావాలని వేధింపులు. ఆడపిల్ల పుడితే వేధింపులు. భార్యగానీ, భర్తకుగానీ రూప లావణ్యాలు లేవని భావించి, వేరే కారణాలు చూపి, విడాకులకు సిద్ధపడుతున్నారు. అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణాలు అవుతున్నాయి. మహిళల వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే భర్తలు విడాకుల వైపు మొగ్గుచూపుతున్నారు. తాగుడు, జూదం వంటి అలవాట్లు …

విడాకులు – కారణాలు Read More »

విరహం, తాపం, ప్రణయం

ఒక జంట కు వివాహము అయింది. ఆషాడ మాసం రావటంతో అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. ఆమె స్నేహితురాళ్లు ఆమె వివాహం గురించి అప్పటి సరదా ల గురించి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన భర్త చిత్రపటాన్నీ తన గదిలో అద్దానికి అతికించి రాత్రి అతని పటాన్ని చూస్తూ నిద్రపోయింది. ఇది విరహం. కొన్ని రోజులకు ఆయన వస్తున్న ట్లుగా ఉత్తరం వచ్చింది. ఆరోజు రాత్రి ఆమె ఆ పటంతో అయితే రేపు మీరు తప్పక …

విరహం, తాపం, ప్రణయం Read More »

అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి

అమ్మాయికి త్వరగా వివాహం చేయాలని సమాజంలో ఎక్కువమంది తల్లిదండ్రులు ఆతృత పడుతుంటారు. దీనికి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, సంప్రదాయాలు కారణం. సామాజికం మనిషి సంఘజీవి. సంఘానికి భయపడతారు. గౌరవిస్తారు. నిత్యం వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మీకెంతమంది పిల్లలు. ? ఇద్దరాడపిల్లలా. ఇంకా పెళ్లి చేయక పోవడమేమిటి.రోజులు బాగోలేదు. త్వరగా చేసేయండి. ఉచిత సలహా ఇచ్చి, వెళ్లిపోయారు. ఆ యజమానికి కంగారు మొదలవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు నీ కాలంలో, మా కాలంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళయి పోయేవి. …

అమ్మాయి కి తొందరగా ఎందుకు పెళ్లి చెయ్యాలి Read More »

అత్త – కోడలు

అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు. అత్త గారు కోడలి గారికి ప్రధమ విమర్శకురాలు. ఒక రకంగా ఆమె కోడలు చేసిన పనిని విమర్శనాత్మకంగా చూస్తుంది. కోడలు వేరే ఇంటిలో వేరే పద్దతులు నేర్చుకొని వస్తుంది. ఇంకా ఆమె అక్కడ పూర్తి స్వతంత్రురాలు. తల్లి చాటు బిడ్డ. తండ్రికి గారాల పట్టి. అందువల్ల కాఫీ తాగి స్నానానికి వెళ్ళటం, వంట చేసేప్పుడు రుచి చూడటం వగైరాలు. ఇవి తల్లి మందలించి ఊరుకుంటుంది. కానీ …

అత్త – కోడలు Read More »

పెళ్లిళ్లు – కోరికలు

పెళ్లి అయినా వెంటనే భర్త అన్ని సౌకర్యాలు అమర్చాలి అని యువతులు ఆశిస్తూ ఉన్నారు. కారు తో సహా. ఇక యువకులు అయితే భార్య ఉద్యోగం చేసి సంపాదించాలని కొందరు ఆశిస్తే, కోరికలు తగ్గించు కుని ఉన్నంతలో సర్దుకు పోవాలని కొందరు ఆశిస్తారు. ప్రస్తుతo ఎక్కువ మంది యువతులు సమానత్వం ఆశిస్తున్నారు. స్వేచ్చను ఇది వరకు కంటే ఎక్కువ ఆశిస్తున్నారు.పెళ్లి అంటేనే సర్దుబాటు. సర్దు బాటు లేని సంసారం ఎక్కువ కాలం నిలబడ దని నా అభిప్రాయం. …

పెళ్లిళ్లు – కోరికలు Read More »

నవ వదు వరులు – సలహాలు – సూచనలు

సలహాలు వివాహం అయిన మొదట్లోనే మీ మనసంతా కోసి అవతల వారికి ఇచ్చేయకండి. మెల్ల మెల్లగా ఒక్కో తెర తొలగి, ఒక్కో విషయం తెలుసుకుంటూ తెలుపుతూ ముందుకు సాగండి. మీ ఆవీ జీవీ అంతా పిండుకుని చెప్పినా అవతల వారికి అర్ధం ఔతుందని ఏమీ గ్యారంటీ లేదు. నిరుత్సాహం తప్ప ఇలా చేస్తే ఫలితం ఏమీ లేదు. పెళ్లికి ముందే మాట్లాడుకున్నాం, నిర్ణయించుకున్నాం కనుక అలాగే జరగాలి జరుగుతుంది అని అనుకోకండి. పెళ్లికి ముందు అమ్మాయి అమెరికా …

నవ వదు వరులు – సలహాలు – సూచనలు Read More »

మేనరికం

భారతీయ వివాహ సంబంధాల ఆచారాల్లో మేనమామ కూతురు, అక్క కూతురిని చేసుకోవడం ‘మేనరికం ‘ అంటారు. ఇవి ఆచార సమ్మతమైన వివాహ సంబంధాలు. మేనత్త కూతుర్ని చేసుకోవడం ‘ ఎదురు మేనరికం ‘ అంటారు. మేనమామ కూతుర్ని చేసుకోవచ్చు. అక్క కూతుర్ని చేసుకోవచ్చు. మన సంప్రదాయం ప్రకారం మేనత్త కూతుర్ని చేసుకోరాదు. ఈ మూడు వరసల్లో ఏది చేసుకున్నా, ఆ దంపతులకు పుట్టే సంతానం అవకరాలతో జన్మిస్తారని వైద్య శాస్త్రం చెబుతోంది. అవకరాలు లేకుండా పుట్టిన సందర్భాలు …

మేనరికం Read More »

పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు

పెళ్లి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే తంతు అయినా, ఇద్దరి కుటుంబాలు, ఆ సభ్యుల భవిష్యత్తు కూడా వీరు ఇద్దరి పై ఆధార పడి ఉంటుంది. అమ్మాయి కేవలం భర్తను మాత్రమే దృష్టిలో పెట్టుకుని లేదా భర్తకు మాత్రమే చెందినది భావించడం ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. అమ్మాయికి తన తల్లిదండ్రులు ఎంత ముఖ్యులతో, వారు శారీరకంగా , మానసికంగా బాగుండాలని ఎంతగా కోరుకోరుకుంటుందో, అబ్బాయి కూడా అంతే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్తమామల సేవ …

పెళ్లి – భవిష్యత్తు బాధ్యతలు Read More »

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు

వెయ్యి అబధ్ధాలు అనేది అతిశయోక్తి మాత్రమే. సాధారణంగా ఎవరూ సమస్త సద్గుణసంపన్నులు కారు.ప్రతి వధువు, వరుని లోఏదో ఒక చిన్న లేక పెద్ద లోపం ఉంటుంది. కానీ వారు వైవాహిక జీవితానికి పనికి వస్తారు.ఇలా సంప్రదింపులు జరిపే టపుడు 99 విషయాలు నిజమే.చెబుతారు.ఏదో ఒక విషయాన్ని కప్పిపుచ్చుతారు. .ఇది కొంత వరకు సమర్ధనీయమే.కానీ చదువు, ఉద్యోగం. లేదా.ఆరోగ్య విషయాలలో అబధ్ధాలు చెప్పి పెళ్లి చేస్తారు. ఈమధ్య ఇలాంటి వి కొన్ని చూస్తున్నాము.ITC లో ఉద్యోగం. అని చెబుతారు. …

వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్లి చెయ్యాలంటారు Read More »

వివాహం vs సహజీవనం

వివాహం అనేది ఒక వ్యవస్థ- ఏ దేశంలో అయినా దాని మూలాలు, భూమికి, గొడ్డుకీ ప్రతిగా వారసుడిని ఇచ్చి, పనికి వచ్చే పిల్లలను కనిచ్చే ఒక ఆడమనిషిని ఇవ్వడంతో మొదలయ్యింది. కాల క్రమేణా ఆ వ్యవస్థ రూపాంతరం చెందింది. ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఆడవారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేదు కాబట్టి, నచ్చినా నచ్చకున్నా, వివాహాలలో ఉండేవారు. విడాకులు అనే చట్టం మన దేశానికి వచ్చి గట్టిగా 75 ఏళ్ళు కాలేదు, అంత మాత్రం చేత …

వివాహం vs సహజీవనం Read More »

జీవితంలో పెళ్లి చేసుకోకపోతే వచ్చే సమస్యలు

మీ గురించి ఆలోచించే వ్యక్తి వుండరు, ఇప్పుడు అమ్మ నాన్న ఇంకా మీ సహోదరులు ఉండొచ్చు ఏమో మరి భవిష్యత్తులో వీళ్ళు గతిస్తే మీ గురించి ఆలోచించే వారు, పట్టించుకునే వారు ఉండరు. పెళ్లి అయితే మీ పనుల్ని పంచుకునే భాగస్వామి ఉంటుంది. శారీరక శ్రమ కొద్దిగా తగ్గుతుంది. పెళ్లి చేసుకోకపోతే, వయస్సుతో పాటు శ్రమ కూడా పెరుగుతుంది. మనలో పరిపక్వత పెరగడానికి చాలా సమయం పడుతుంది. అదే పెళ్లి చేసుకుంటే త్వరగా వస్తుంది. పెళ్లి చేసుకోకపోతే …

జీవితంలో పెళ్లి చేసుకోకపోతే వచ్చే సమస్యలు Read More »

పెళ్ళి ఏ వయస్సులో చేసుకోవాలి

పెళ్ళి అనేది కేవలం ఒక తంతు కాదు. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలి అంటే ఆర్ధిక, మానసిక, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందరికీ చిన్న వయస్సులోనే ఆర్ధికబలం చేకూరదు. అలానే మానసిక సంసిద్ధత ఉండదు. భయాలు, అపోహలు ఉంటాయి. కొందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. జీవితంలో పెళ్ళంటూ చేసుకోవాలి కాబట్టి కానిచ్చేద్దాం అని చేసుకోకూడదు. అది ఎవరికీ మంచిది కాదు. అన్ని రకాలుగా ఆలోచించుకుని, ఒక బాధ్యతాయుతమైన వైవాహిక జీవితానికి సిద్ధంగా ఉన్నాం అనుకున్నప్పుడే చేసుకోవాలి. …

పెళ్ళి ఏ వయస్సులో చేసుకోవాలి Read More »

వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వివాహ జీవితం చాలా అందమైనది మరియు ముఖ్యమైనది. మానవ మనుగడ కోసం మరియు మన సుఖం కోసం వివాహం అనే ఒక బలమైన వ్యవస్థను మనం (అనగా మన మానవ జాతి) ఏర్పాటుచేసుకున్నాము. మానవుడు మనిషిగా పరిణామం చెందుతూ, మనలో ఉన్న యానిమల్ ఇన్స్టిక్స్ తో వచ్చే ఇబ్బందులను హేతుబద్దంగా అధ్యయనం చేసి వివాహం యొక్క నియమాలను, వివాహ చట్టాలు మన సుఖం కోసం లేదా మనుగడ కోసం మనం ఎర్పరుచుకున్నాం. వివాహ జీవితం ఎంత అందమైనదో, …

వివాహ జీవితాన్ని దెబ్బతీసే అత్యంత చిన్న చిన్న విషయాలు ఏమిటి? ఈ విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? Read More »

తొలి రాత్రి తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు?

భారతీయ వివాహ వ్యవస్థ గొప్పదనాన్ని ప్రపంచ దేశాలు ఎంతో గొప్పగా కీర్తిస్తాయి. ఇండియాలో ఫిబ్రవరి నెలలోనే వివాహాలకు ముహూర్తాలు ఎందుకు నిర్ణయిస్తారంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పెళ్లి తర్వాత వధూవరులు ఎదురుచూసేది తొలిరాత్రి కోసం. పురాతన కాలం నాటి ఆచారాలను, సంప్రదాయాలను చాలా మంది భారతీయులు నేటికీ అనుసరిస్తున్నారు. కానీ వీటిపై చాలా విమర్శలున్నాయి. అసలు శోభనం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. శోభనం రోజు …

తొలి రాత్రి తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారు? Read More »

వివాహానికి ముందు వధూవరుల జాతకాలు చూడటం ఎంతో ముఖ్యం

హిందు వివాహ ప్రక్రియలో వధువరూల జాతకాలను చూపించడం తప్పనిసరి. వీరిద్దరి జాతకాలు కలిస్తినే వారి భవిష్యత్తు బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజుల్లో అధునాతన కారణంగా కొంతమంది జాతకాలు సర్దుబాట్లు లేదా కుండలిలో మార్పులుచేర్పులు చేయడం మర్చిపోతున్నారు. అందుకే కొన్ని వివాహాలు ఎక్కువ కాలం నిలవడం లేదు. గందరగోళాలు, కలహాలు లాంటి వైవాహిక జీవితాన్ని చేదుగా మారుస్తున్నాయి. ఈ కారణంగానే పూర్వకాలం నుంచి జాతకాలకు సరిపోల్చే సంప్రదాయం ఉంది. ఫలితంగా జాతకం సర్దుబాటు వధూవరుల వివాహం …

వివాహానికి ముందు వధూవరుల జాతకాలు చూడటం ఎంతో ముఖ్యం Read More »

భార్య.. భర్త.. మూడు తగవులు

ఇంటి పనిఇంటి పని భారం ప్రధానంగా గృహిణి మీద ఉంటుంది. ఆమె గృహిణి అయినా ఉద్యోగిని అయినా ఇంటి పని ఆమెదే అనే ధోరణి భర్తకు ఉంటుంది. మామూలు రోజుల్లో పని మనుషుల వల్ల, బయట తిండి తెచ్చుకోవడం వల్ల, వారూ వీరూ వచ్చి సాయ పడుతూ ఉండటం వల్ల ఈ భారం గృహిణికి అంతో ఇంతో తగ్గేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భర్త, పిల్లలు అన్ని వేళలా ఇంట్లో ఉండటం వల్ల పని పెరిగింది. …

భార్య.. భర్త.. మూడు తగవులు Read More »

వివాహం

మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. రెండు హృదయాలు ఒక్కటై చివరి వరకు సాగే ప్రయాణం. ఇది ప్రేమ వివాహమైనా కావచ్చు, పెద్దలు నిర్ణయించిన సంబంధమైనా కావచ్చు, మూడు ముళ్ళు తో ఏకమై, ఏడడుగులతో ప్రయాణం మొదలుపెట్టి, నూరేళ్లపంటను పండించే అందమైన ప్రయాణము. తల్లిదండ్రి కానీ, తోడబుట్టిన కానీ, స్నేహితులు కానీ కొంతవరకే సాగేది. చివరివరకు తోడుగా నీ వెంట ఉండేది భార్య/భర్త మాత్రమే. నిజంగా ఇదొక అద్భుత ప్రయాణం. ఎక్కడో పుట్టినటువంటి అమ్మాయి పెళ్లి …

వివాహం Read More »

అరుంధతి-వశిష్ట జంట నక్షత్రాలు

మన భారతదేశ జ్యోతిష్య శాస్త్ర విజ్ఞానం: Important to know our culture:: వివాహ మహోత్సవ సంధర్భంలోనే భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారా అన్నట్లుంది ఈ ప్రక్రియ:: ఒక సారి చూడండి.. 5,000 – 7,000 ఏళ్ళ క్రితమే జంట నక్షత్రాల గురించి మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులకు తెలుసు. అందుకే మన ఆధునిక శాస్త్రజ్ఞులు కనుగొన్న15వ అత్యంతకాంతివంతమైన నక్షత్రాన్ని మన వారు ఎప్పుడోగుర్తించగలిగారు.. మనము దీనినే జ్యేష్టా నక్షత్రం అంటున్నాము… ఇప్పుడు సైన్సు …

అరుంధతి-వశిష్ట జంట నక్షత్రాలు Read More »

Available for Amazon Prime