బ్లాగింగ్ ద్వారా ఆదాయ మార్గాలు
బ్లాగింగ్ ద్వారా నెలకు పదివేల డాలర్లు(అంటే సుమారు ఏడెనిమిది లక్షలు) కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇందులో సగటు చెప్పడం కష్టం, మీ బ్లాగ్ని ఎంత మంది చూస్తున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది, లేదా మీరు ఎంచుకున్న ఆదాయ మార్గం బట్టి ఉంటుంది. మొదట ఆదాయ మార్గాలు చూద్దాం. ప్రకటనలు : ఇది అత్యంత సాధారణంగా ఉపోయోగ పడే ఆదాయ మార్గం. ఇక్కడ మీ బ్లాగ్ కు ఎన్ని వీక్షణలు వస్తున్నాయి, ఎంతమంది ప్రకటనలు మీద ఆసక్తి …
You must be logged in to post a comment.