బియ్యం పిండితో వంటకాలు

పొంగనాలు కావలసినవిబియ్యప్పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – పావు కప్పు; పెరుగు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చిమిర్చి తరుగు – అర టీ స్పూను; కొత్తిమీర తరుగు – 1 టేబుల్‌ స్పూను; ఉప్పు – తగినంత; వంట సోడా – చిటికెడు తయారీ ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్ళు జతచేసి, మరోమారు బాగా కలపాలి (దోసె …

బియ్యం పిండితో వంటకాలు Read More »