ప్రేమ

ప్రేమ ఓ ఊహ – పెళ్ళి రియాలిటీ

9 , 10 వ తరగతి చదువుతున్న అమ్మాయిల దగ్గరనుండి ఇంటర్ , డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు కూడా కొంతమంది ఇలానే ఆటో డ్రైవర్లతోనూ , బైక్ మెకానిక్ లతోనూ లేదా తమతోపాటే చదువుకునే వ్యక్తితో ప్రేమలో ఉన్నామనుకొని ఇలా ఇంట్లో వాళ్ళకి చెప్పాపెట్టకుండా పెళ్ళిళ్ళు చేసేసుకోవడం , మరలా రెండంటే రెండే వారాల లోపు ” వాడితో కలిసి నేనుండలేనని ” తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేయడం. ప్రేమకి ఓ అమ్మాయి , ఓ అబ్బాయి …

ప్రేమ ఓ ఊహ – పెళ్ళి రియాలిటీ Read More »

ప్రేమలో విఫలం – సూచనలు

మనం మార్చలేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల బుర్ర పాడవుతుందే తప్ప పీకేదేమీ ఉండదనే ప్రాక్టికల్ నిజాన్ని గ్రహించడానికి ట్రై చేయండి … అలాగే మీ ఆ రిలేషన్ ముగిసేటప్పుడు కూడా కాస్త మెచ్యూర్డ్ పీపుల్లా బిహేవ్ చేయడానికి ప్రయత్నించండి … అంటే ఇంకెలాగో కలిసి బ్రతకడం‌ కుదరదని తెలిసినప్పుడు కనీసం అవతలి వ్యక్తికి భవిష్యత్తులో మీ విషయమై ఆలోచించినప్పుడు ఏ విధమైన బాధా లేకుండా ” నువ్వు లేకపోయినా నా లైఫ్ ని నేను …

ప్రేమలో విఫలం – సూచనలు Read More »

వాలెంటైన్‌ డే – కలర్‌ డ్రెస్సింగ్

వాలెంటైన్‌ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్‌ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట.  ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్‌ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట.  పచ్చ:  ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం …

వాలెంటైన్‌ డే – కలర్‌ డ్రెస్సింగ్ Read More »

ప్రేమ – నిర్వచనం

పవిత్రమైనది, అగ్ని లాగా స్వచ్చమైనది, ప్రపంచాన్ని నడిపించేది ప్రేమే. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ , అల్లూరి సీతారామరాజు కి ఉన్నది అటువంటి ప్రేమ దేశం మీద మదర్ థెరిస్సా, డొక్కా సీతమ్మ గారి వంటి వారికి ఉన్నది అటువంటి ప్రేమే – ప్రజల మీద ప్రతి తల్లి దండ్రులకి ఉండేది కూడా అదే ప్రేమ – పిల్లల ప్రయోజకత్వం మీద భార్య భర్తలకు ఉండేది అదే ప్రేమ – జీవిత భాగస్వామి మీద ఇవన్నీ బాగానే …

ప్రేమ – నిర్వచనం Read More »

ప్రేమ – కోట్స్

నాకంటూ పెద్ద కలలేం లేవు. కానీ ఒక కల మాత్రం ఉంది. నువ్వూ నేనూ ఎప్పుడూ కలిసుండాలని! ప్రేమగా, అద్భుతంగా నాప్రేమనంతా మాటల్లో చెప్పలేను. కానీ.. ఒక మాట మాత్రం చెప్పగలను. ఈ జీవితంలో నిన్ను ప్రేమించినంతంగా ఇంకెవరినీ ప్రేమించలేను. కాదు.. కాదు.. ఈ జీవితంలో నిన్ను మాత్రమే ప్రేమించగలను’

ప్లటోనిక్ లవ్ (Platonic love)

ఆలుమగల మధ్య కల బంధం మొదట్లో కేవలం శారీరిక సంబంధ సుఖాల పట్లే కేంద్రీకరింపబడినా, సమయంగడిచే కొద్దీ వారి సంబంధం మానసికమౌతుంది. అప్పుడు వయసు మళ్ళిన తర్వాత శరీరం ఉడిగినా, వారు ఇంకా ప్రేమించుకుంటూనే ఉంటారు.. అయితే ఈ ప్రేమ మానసికం. నా ఉద్దేశ్యంలో పరిపక్వమైన ప్రేమను మనము పొందగలిగేదీ, ఇవ్వగలిగేదీ ఇప్పుడే. శారీరిక ఆకర్షణ అన్నది మొదట పునాది వేస్తుంది ..మానసిక పరిణితి ఆ పునాదుల మీద తర్వాతి దశకు మనలను చేరుస్తుంది.

ప్రేమ – సైకలాజికల్ భావాలు

ప్రేమ ఒక మధురమైన అనుభూతి. ఒక వస్తువు మీద ప్రేమ కలిగింది అంటే దానిని అపురూపం గా దాచుకుంటారు . మనుషుల్ని ప్రేమిస్తే ,సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ప్రేమిస్తున్నారు , ప్రేమని పొంది అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు కొంత మంది చాలా హుషారు గా వుంటారు. కొంత మంది నాకేంటి నేను సాధించాను అని చాలా గర్వంతో వుంటారు. కొంత మంది పెళ్లి కుదిరింది అనుకోండి. రోజంతా మొబైల్ …

ప్రేమ – సైకలాజికల్ భావాలు Read More »

ఫిబ్రవరి12 – కిస్‌డే

స్‌.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌ తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్‌ వీక్‌లో​ లవర్స్‌ ఈరోజు ( ఫిబ్రవరి12)ను  కిస్‌డే గా సెలబ్రెట్‌ చేసుకుంటారు. అయితే  ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే  రోమాంటిక్‌ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్‌ చేస్తారు. …

ఫిబ్రవరి12 – కిస్‌డే Read More »

ఫిబ్రవరి11 – ప్రామిస్‌ డే

ప్రా‘మిస్‌’..నేను జీవితాంతం వరకు నీతోనే ఉంటారు.. నిన్ను కెరింగ్‌గా చూసుకుంటాను.. నీతో ఎప్పటికి నిజాయితీగా ఉంటాను..ఇలాంటివి తరచుగా అందరినోట్లోను వింటూనే ఉంటాం. ప్రేమ నిజంగా పండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ముఖ్యం..అందుకే మనం కోరుకున్న ప్రేమను ప్రామిస్‌ వేసి మరి చెప్తాం. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో ఈరోజు (ఫిబ్రవరి11)ను లవర్స్‌ ‘ప్రామిస్‌ డే’ గా జరుపుకొంటారు.  పండంటి ప్రేమకు.. ► ఇద్దరు మధ్యలో ప్రధానంగా ఉండాల్సింది నమ్మకం. ఈ పునాది ఎంత గట్టిగా ఉంటుందో వారి ప్రేమ    అంత …

ఫిబ్రవరి11 – ప్రామిస్‌ డే Read More »

ప్రేమను వ్యక్తం చేయడం

ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్‌ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్‌ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్‌ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్‌ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్‌ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్‌..!  ఎలా ప్రపోజ్‌ చేస్తారో తెలుసుకుందాం.. ప్రేమించిన వారికి ఏ …

ప్రేమను వ్యక్తం చేయడం Read More »

వేలంటైన్ వీక్

ఫిబ్రవరి నెల ప్రేమికుల హృదయాలలో ఉత్సాహాన్ని తెస్తుంది. ఇది ప్రేమికుల నెల! ఈ నెలలో, 7 నుండి 14 వరకు, రోజ్ డేతో ప్రారంభమయ్యే వాలెంటైన్ వారాన్ని ప్రపంచం జరుపుకుంటుంది. ప్రతి రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, కిస్ డే, మరియు హగ్ డే – మరియు చివరికి – వాలెంటైన్స్ డే! రోజ్ డే ఫిబ్రవరి 7 న జరుపుకుంటారు, రోజ్ …

వేలంటైన్ వీక్ Read More »

Available for Amazon Prime