సంబంధాలు…బాంధావ్యాలు

Relationships

అమ్మ…………………. Motherనాన్న…………………. Fatherకూతురు …………………. Daughterకొడుకు …………………. Sonఅల్లుడు …………………. Son-in-lawకోడలు ………………….Daughter-in-lawభర్త ………………….Husbandభార్య …………………. Wifeసోదరి …………………. Sisterసోదరుడు …………………. Brotherమామ/బాబాయి/పెదనానన్న ………………….Uncleఅత్త/పిన్ని/పెద్దమ్మ …………………. Auntమరదలు / వదిన………………….Sister-in-lawతాతయ్య ………………….Grand Fatherఅమ్మమ్మ / నాయనమ్మ ………………….Grand Motherదత్తత కూతురు …………………. Adopted Daughterదత్తత కొడుకు ………………….Adopted Sonమేనమామ ………………….Maternal Uncleమేనమామ భార్య ………………….Maternal Auntమామ గారు ………………….Uncleఅత్త గారు …………………. Auntబంధువు …………………. Relativeసవతి తండ్రి…………………. Step Fatherసవతి తల్లి కూతురు …………………. Step Sisterసవతి …

Relationships Read More »

ఆస్తులు,అంతస్తులకి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదు?

జీవితంలో మనుషులు రెండే రెండుసార్లు మారుతారు.అది ఎప్పుడంటే !! ఆస్తులు ,అంతస్తులు !! ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావలసింది. అనుబంధాలు ఆత్మీయతలు.ఆస్తులు కరిగిపోయి బ్రతకగలం .అనుబంధాలు దూరంగా అయితే జీవించాలేము. మీకు విలువ ఇవన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకున్న విలువ పోగొట్టుకోకండి. మీ ముందు ఒకలా,మీ వెనకాల మరోలా ఉండే వాళ్లని దూరం పెట్టండి. అభిమానిచే వలను ,ప్రేమించే వాళ్లను, సహాయం చేసే వాళ్లను , ఎపుడు దూరం చేసుకోకండి. ఒక్కరితో బంధం అనేది …

ఆస్తులు,అంతస్తులకి ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వటం లేదు? Read More »